భార్య సంజనతో.. బుమ్రా అదిరిపోయే స్మైలీ సెల్ఫీ

Published : Aug 20, 2021, 09:08 AM ISTUpdated : Aug 20, 2021, 09:24 AM IST
భార్య సంజనతో.. బుమ్రా అదిరిపోయే స్మైలీ సెల్ఫీ

సారాంశం

తాజాగా.. బుమ్రా.. భార్య సంజనతో కలిసి ఓ సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫోటోలో ఇద్దరూ ఆనందంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. దీంతో.. ఆ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  దీంతో.. లైకుల వర్షం కురుస్తోంది.

టీమిండియా యువ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా... మ్యారేజ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.  ఈ ఏడాది మొదట్లో  బుమ్రా.. సంజనాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇద్దరూ వర్క్ లైఫ్ లో బిజీగా ఉన్నప్పటికీ.. దొరికిన సమయంలో పర్సనల్ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కాగా.. తాజాగా.. బుమ్రా.. భార్య సంజనతో కలిసి ఓ సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫోటోలో ఇద్దరూ ఆనందంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. దీంతో.. ఆ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  దీంతో.. లైకుల వర్షం కురుస్తోంది.

 

ఇదిలా ఉండగా.. బుమ్రా.. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో  అటు బౌలింగ్ లోనూ... ఇటు బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు. లార్డ్స్ లో జరిగిన ఈ రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.  పేసర్ గా బంతితో మాత్రమే కాకుండా..  మహ్మద్ షమీతో కలిసి.. జట్టు విజయానికి సహకరించాడు. వీరిద్దరూ కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో.. ఇంగ్లాండ్ క్రికెటర్లను వికెట్లు కూల్చడంలోనూ.. బుమ్రా అదరగొట్టాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !