‘కోహ్లీ ఆ భంగిమ ట్రై చేయలేదని అనుష్కకి కోపం’... రచయిత్రి అసభ్యకర కామెంట్

Published : Jan 18, 2020, 02:52 PM ISTUpdated : Jan 18, 2020, 05:18 PM IST
‘కోహ్లీ ఆ భంగిమ ట్రై చేయలేదని అనుష్కకి కోపం’... రచయిత్రి అసభ్యకర కామెంట్

సారాంశం

ఎప్పుడూ మూడో స్థానంలో బ్యాటింగ్ కి దిగే కోహ్లీ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి దిగాడు. అది కోహ్లీకి కలిసిరాలేదు. కాగా..దీనిపై ఓ రచయిత్రి అసభ్యంగా కామెంట్ చేశారు. కోహ్లీ సెక్సువల్ లైఫ్ గురించి ఆమె చేసిన కామెంట్ పై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వృత్తిపరంగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. శుక్రవారం వాంకడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా కంగారులను చిత్తుగా ఓడించింది. అయితే... మొదటి వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఆసిస్ క్రికెటర్లు కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడి తొలి వన్డేలో విజయం సాధించారు.

ఆ సమయంలో... కోహ్లీపై నెటిజన్లు మండిపడ్డారు. ఎప్పుడూ మూడో స్థానంలో బ్యాటింగ్ కి దిగే కోహ్లీ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి దిగాడు. అది కోహ్లీకి కలిసిరాలేదు. కాగా..దీనిపై ఓ రచయిత్రి అసభ్యంగా కామెంట్ చేశారు. కోహ్లీ సెక్సువల్ లైఫ్ గురించి ఆమె చేసిన కామెంట్ పై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.

Also Read వన్డే ఇంటర్నేషనల్... కుల్దీప్ యాదవ్ సంచలన రికార్డ్...

 ‘విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియన్లతో కొత్త పొజిషన్లు ట్రై చేస్తూ, తనతో చేయకపోవడంపై అనుష్క కోపంగా ఉంది’ అని ప్రముఖ రచయిత్రి భావనా అరోరా ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత ఛండాలంగా ఎవరైనా విమర్శిస్తారా? అంటూ తిట్టిపోస్తున్నారు. ‘భావనా అరోరా.. నీ భావనలు కంట్రోల్ చేస్కో’, ‘భావనకు గంగాస్నానం చేయించాలి. ఆ బుర్రలోని చెత్తంతా శుభ్రం చేయాలి’ అంటూ రకరకాలుగా భావనపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇలాంటి చెత్త కామెంట్స్ చేసేస్తారు.. తర్వాత వాళ్లే మహిళల భద్రత గురించి మాట్లాడతారు అంటూ ఓ నెటిజన్ మండిపడ్డారు. ఇలాంటి కామెంట్స్ చేయడానికి డబ్బులు తీసుకుంటారా.. లేదా మీ సంతోషం కోసం చేస్తారా అంటూ మరో నెటిజన్ రచయిత్రిని ప్రశ్నించాడు. 

‘ ఓ నటి క్రికెటర్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రానా వాళ్లపై ఇలాంటి చెత్త జోకులు వేసే హక్కు ఉందని కాదు’ అంటూ మరో నెటిజన్ ఆమెపై మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ