ఆ హీరోయిన్ ప్రేమలో క్రికెటర్ పృథ్వీ షా..?

Published : Sep 10, 2020, 11:58 AM IST
ఆ హీరోయిన్  ప్రేమలో క్రికెటర్ పృథ్వీ షా..?

సారాంశం

ఈ క్రికెటర్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటి ప్రాచీ సింగ్ తో ఈ యువ క్రికెటర్ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇన్ స్టాగ్రామ్ లో అతను ఆ నటితో చేసిన కాన్వర్జేషన్ ఇప్పుడు  నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా అందరికీ సుపరిచితమే. ఇతని ఆట చూసిన వారు ఎవరనై టీమిండియ భవిష్యత్తు ఇతనిలో చేతిలోనే ఉందని కచ్చితంగా  చెప్పగలరు. ఇప్పటికే పృథ్వీ షా.. మైదానంలో తన సత్తా ఏంటో అందరికీ చూపించాడు. టీమిండియా తరపున ఎక్కువ మ్యాచ్ లు ఆడకపోయినప్పటికీ.. ఆడిన మ్యాచ్ లలో మాత్రం మెరుపులు మెరిపించాడు.

కాగా.. ఈ క్రికెటర్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటి ప్రాచీ సింగ్ తో ఈ యువ క్రికెటర్ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇన్ స్టాగ్రామ్ లో అతను ఆ నటితో చేసిన కాన్వర్జేషన్ ఇప్పుడు  నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల పృథ్వీ షా.. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేయగా.. దానికి ప్రాచీ సింగ్ కామెంట్ చేశారు. వారిద్దరి సంభాషణ చూస్తూంటే.. స్నేహానికి మించి వారిద్దరి మధ్య ఏదో ఉందని స్పష్టంగా అర్థమౌతోంది. అంతేకాదు.. పృథ్వీ పెట్టే ప్రతి పోస్టుకి.. ప్రాచీ స్పందించడం విశేషం. దీంతో.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా.. ఈ వార్తలపై ఇప్పటి వరకూ ఇద్దరూ స్పందించలేదు.

ఇదిలా ఉండగా.. ప్రాచీ హీందీ సిరియల్స్ లో నటిస్తోంది. పాపులర్ ఉడాన్ సీరియల్ లో ప్రాచీ సింగ్ హీరోయిన్ గా నటించి అందరి మన్నలను పొందారు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !