KKRvsDC: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... కేకేఆర్‌కి కీలకంగా...

Published : Apr 29, 2021, 07:21 PM IST
KKRvsDC: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... కేకేఆర్‌కి కీలకంగా...

సారాంశం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్... తొలుత బ్యాటింగ్ చేయనున్న కేకేఆర్... అమిత్ మిశ్రాకు గాయం... జట్టులోకి లలిత్ యాదవ్...

IPL 2021 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

గత మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. మరోవైపు కేకేఆర్, పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసి విజయోత్సాహంతో ఉంది. అమిత్ మిశ్రా గాయపడడంతో అతని స్థానంలో లలిత్ యాదవ్‌కి అవకాశం కల్పించాడు రిషబ్ పంత్.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రే రస్సెల్, దినేశ్ కార్తీక్, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి 

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీషా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, రబాడా, ఇషాంత్ శర్మ, ఆవేశ్ ఖాన్

 

PREV
click me!

Recommended Stories

Hardik : ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా.. ఈ రికార్డు చూస్తే షాక్ అవుతారు !
గంభీర్ రాకతో టీమిండియా రాంరాం.! మరో డబ్ల్యూటీసీ ఫైనల్ హుష్‌కాకి..