గత సంవత్సరం 2019 సెప్టెంబర్‌తో పోల్చితే ఈ యేడాది 2020 సెప్టెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 26.45% పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యూ ఫాక్చరింగ్ (ఎస్‌ఐఏఎం) శుక్రవారం అక్టోబర్ 16న తెలిపింది.
కరోనా సంక్షిభం వల్ల ఆటోమోబైల్ రంగం కుదేలైంది. గత సంవత్సరం 2019 సెప్టెంబర్‌తో పోల్చితే ఈ యేడాది 2020 సెప్టెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 26.45% పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యూ ఫాక్చరింగ్ (ఎస్‌ఐఏఎం) శుక్రవారం అక్టోబర్ 16న తెలిపింది.
ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనాలు & క్వాడ్రిసైకిల్‌తో సహా మొత్తం 2,619,045 యూనిట్లు సెప్టెంబర్ 20లో ఉత్పత్తి చేయగ, అదే గత సంవత్సరం సెప్టెంబర్ 2019లో 2,344,328 యూనిట్లు ఉత్పత్తిని చేశారు అంటే 11.72% వృద్ధిని సాధించింది.
సెప్టెంబర్ 2020 ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాల ప్రకారం
1. సెప్టెంబర్ 2019తో పోలిస్తే సెప్టెంబర్ 2020లో ద్విచక్ర వాహనాల ఎగుమతులు 9.17% పెరిగాయి.
2. సెప్టెంబర్ 2019తో పోలిస్తే సెప్టెంబర్ 2020లో ప్రయాణీకుల వాహనాలు, త్రీ-వీలర్ల మొత్తం ఎగుమతులు 35.89% తగ్గాయి & గత ఏడాది 5.35% మాత్రమే తగ్గాయి.
also read
3. గత ఏడాది సెప్టెంబర్ 2019తో పోలిస్తే ద్విచక్ర వాహనాల అమ్మకాలు సెప్టెంబర్ 2020లో 11.64% పెరిగాయి.
4. సెప్టెంబర్ 2020లో మూడు చక్రాల అమ్మకాలు సెప్టెంబరు 2019తో పోల్చితే 71.91% తగ్గాయి.
5. గత సంవత్సరం 2019తో పోలిస్తే సెప్టెంబర్ 2020లో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 26.45% పెరిగాయి.
6. సెప్టెంబర్ 2019తో పోలిస్తే సెప్టెంబర్ 2020లో వ్యాన్ల అమ్మకాలు 10.64% పెరిగాయి.
7. సెప్టెంబర్ 2019తో పోలిస్తే సెప్టెంబర్ 2020లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో 28.92% వృద్ధి నమోదైంది.