అధికారికంగా ప్రారంభమైన డెవోప్స్.. 6 నెలల్లో.. వేలకు పైగా విద్యార్థులకు..

Published : Mar 21, 2024, 08:57 PM IST
అధికారికంగా ప్రారంభమైన  డెవోప్స్.. 6 నెలల్లో.. వేలకు పైగా విద్యార్థులకు..

సారాంశం

 జాయిన్ డెవోప్స్ ఫ్రెషర్స్, ఉద్యోగ అవకాశాల కోసం, కెరీర్ మార్చుకోవాలనుకునే వారికోసం మార్గదర్శిగా నిలుస్తుంది.   జాయిన్ డెవోప్స్  హిందీ, ఇంగ్లీష్ సహా 15 బాషలలో  క్లౌడ్ ఇంజనీరింగ్ విద్యను అందించాలనేది  దీని లక్ష్యం. మార్చ్ 31 నుండి కొత్త బ్యాచ్ కి వారం పాటు ఫ్రీ  డెమో సెషన్ కల్పిస్తుంది. 

 బూట్ స్ట్రాప్ఢ్  స్ట్రాటప్ జాయిన్ డెవోప్స్ (Dev Ops)  నవంబర్ 2023లో స్థాపించి కేవలం 6 నెలల్లో అద్భుతమైన రీతిలో $215,000 USD ఆదాయాన్ని  ఆర్జించింది. దీనిని స్కిల్స్ పెంచేందుకు స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కోర్సులను అందిస్తుంది. జాయిన్ డెవోప్స్ ప్రారంభమైనప్పటి నుండి 4500 స్టూడెంట్స్ కి సాధికారత అందించింది. ఇంకా ప్రఖ్యాత కంపెనీలలో ప్లేస్మెంట్ కల్పించింది. 

 జాయిన్ డెవోప్స్ ఫ్రెషర్స్, ఉద్యోగ అవకాశాల కోసం, కెరీర్ మార్చుకోవాలనుకునే వారికోసం మార్గదర్శిగా నిలుస్తుంది.   జాయిన్ డెవోప్స్  హిందీ, ఇంగ్లీష్ సహా 15 బాషలలో  క్లౌడ్ ఇంజనీరింగ్ విద్యను అందించాలనేది  దీని లక్ష్యం. మార్చ్ 31 నుండి కొత్త బ్యాచ్ కి వారం పాటు ఫ్రీ  డెమో సెషన్ కల్పిస్తుంది. 

join  DevOps(డెవోప్స్) గురించి 

జాయిన్ డెవోప్స్(join  DevOps) మెట్ కామ్ టెక్నాలిజీస్ బ్రాండ్ ప్రై.లీ బ్రాండ్. దీనిని  క్వాలిటీ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కోసం స్తాపించబడింది. దీనిని ఎక్స్పర్ట్ టెక్నాలజీ ఇంజినీర్ శివ కుమార్ మెట్టుకురిచే స్థాపించారు. ఇప్పటివరకు టెక్ మహీంద్రా సహా ప్రముఖ కంపెనీలలో 3700 మంది స్టూడెంట్స్  కి ప్లేస్మెంట్ కల్పించింది. అంతే కాకూండా రెస్జ్యుమ్ డెవలప్మెంట్, ఇంటర్వ్యూ సక్సెస్, కెరీర్ మెంటార్ష్ప్ కి రెడీ చేస్తుంది. ఇండియాతో సహా ఇతర దేశాలలో ఉన్న విద్యార్థులు ఈ ఎడ్యుకేషన్ అం లైన్ లో పొందగలరు. 

PREV
click me!

Recommended Stories

SBI YONO: మీ ఫోన్‌లో యోనో యాప్ ఉందా.? అయితే ఈ మెసేజ్‌ను అస్స‌లు న‌మ్మ‌కండి
Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు