ఏప్రిల్ 1 నుంచి చీప్ గా మొబైల్ ధరలు

Published : Feb 01, 2025, 03:36 PM ISTUpdated : Feb 01, 2025, 03:37 PM IST
ఏప్రిల్ 1 నుంచి  చీప్ గా మొబైల్ ధరలు

సారాంశం

Union Budget 2025ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రభావంతో చాలా వాటి ధరలు తగ్గనుండగా.. కొన్నింటి ధరలు పెరగనున్నాయి. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రభావంతో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఏమిటో చూద్దాం.

Budget 2025లో ధర తగ్గినవి

  • క్యాన్సర్ మందులు 
  • కోబాల్ట్ ఉత్పత్తులు
  • LED వస్తువులు
  • జింక్
  • లిథియం-అయాన్ బ్యాటరీ
  • స్క్రాప్ , 12 కీలక ఖనిజాలు
  • ఓడల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు
  • ఫిష్ పేస్ట్యూరి
  • వెట్ బ్లూ లెదర్‌ 
  • లెదర్ వస్తువులు, తోలు చెప్పులు
  • మొబైల్ ఫోన్లు

 

budget 2025లో ధర పెరిగినవి

  • ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే
  • వస్త్ర యంత్రాలు 
  • అల్లిన బట్టలు 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
Gold : భవిష్యత్తు అంతా ఈ 3 లోహాలదే.. 2026లో జాక్‌పాట్ కొట్టాలంటే ఇవి ఉండాల్సిందే !