భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ ఇ-టెయిలర్ అయిన AJIO, మార్క్స్ అండ్ స్పెన్సర్, లీ & రాంగ్లర్‌ల సహకారంతో AJIO ఆల్ స్టార్స్ సేల్ (AASS) ప్రారంభించింది. దీని ద్వారా 50 నుంచి 90 శాతం వరకూ అనేక రకాల ఫ్యాషన్ దుస్తులపై తగ్గింపు పొందే అవకాశం ఉంది.
భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్ ఈ-టెయిలర్ ఆజియో ఈరోజు సెప్టెంబరు 22, 2023 నుండి ప్రారంభం అయ్యే లీ అండ్ రాంగ్లర్ తో కలిసి మార్క్స్ & స్పెన్సర్ ద్వారా ఆధారితమైన తన ప్రధాన ఈవెంటి ‘ఆల్ స్టార్స్ సేల్’ ను ప్రకటించింది. సెప్టెంబరు 17, 2023 నుండి ప్రారంభమై 6 గంటల పరిమిత కాలానికి వినియోగదారులు ప్రారంభ యాక్సెస్ పొందవచ్చు. ఆజియో ఆల్ స్టార్స్ సేల్ (ఏఏఎస్ఎస్) సమయములో, వినియోగదారులు అసమాన షాపింగ్ అనుభవాన్ని అందించే 1.5 మిలియన్ క్యురేట్ చేయబడిన ఫ్యాషన్ స్టైల్స్ అందించే 5500+ బ్రాండ్స్ నుండి కొనుగోళ్ళు చేయవచ్చు.
ఈ ప్రకటన గురించి వ్యాఖ్యానిస్తూ, వినీత్ నాయర్, సీఈఓ, ఆజియో ఇలా అన్నారు “ఆల్ స్టార్స్ సేల్ వినియోగదారులకు ఫ్యాషన్ అతిపెద్ద బ్రాండ్స్ ను అందించి వారికి మనోహరమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఎడిషన్ లో మేము చిన్న పట్టణాలు , నగరాల నుండి ఆర్డరు పెరుగుతాయని మేము ఆశిస్తున్నాము. పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగము , 5జి పరిచయముతో, చాలామంది భారతీయులు ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు , 10 లక్షలకు పైగా మొదటి-సారి షాపింగ్ చేసే వారు ఆజియో పై 1.5ఎం+ స్టైల్స్ నుండి షాపింగ్ అనుభవాన్ని పొందుతారని ఆశిస్తున్నాము.”
రాబోయే పండుగ సీజన్ తో, సంప్రదాయిక బ్రాండ్స్ నుండి కొత్త స్టైల్స్ భారతదేశపు వినియోగదారులలో చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ సేల్ లో ఆజియో పై రి-వాహ్ అనే ఒక కొత్త సంప్రదాయిక బ్రాండ్ ప్రారంభించబడుతుంది. ఈ మధ్యస్థ-ప్రీమియం బ్రాండ్ 2,000+ స్టైల్స్ ను ప్రారంభిస్తుంది , ఇవి కలకాలం అందం , సాంస్కృతిక సొగసును కలిగి ఉంటూ, భారతీయ మహిళలకు తమ ప్రత్యేక సందర్భాల కొరకు క్లిష్టమైన , ఉత్కంఠభరితమైన నమూనాలు అందిస్తుంది. పాతకాలపు కాలాతీత మోటిఫ్స్ లను పునర్నిర్మించడం , వాటిని సమకాలీన ఆధినిక డిజైన్లలోకి చొప్పించడం తద్వారా అద్భుతమైన , ఆకర్షణీయమైన డిజైన్లను సృష్టించడము అనే భావన నుండి రి-వాహ్ డిజైన్ ఫిలాసఫీ ప్రేరణ పొందింది. వినియోగదారులలో ప్రాచుర్యం పొందిన ఇతర సంప్రదాయిక బ్రాండ్స్ లో ఉన్న ఇండీ పిక్స్, డబ్ల్యూ, బిబా, గ్లోబల్ దేశి, కళానికేతన్, ఆవాస, గుల్మొహార్ జైపూర్ మొదలైనవి ఉన్నాయి.
500 కొత్త బ్రాండ్స్ చేరికతో, ఏఏఎస్ఎస్ 19,000+ పిన్ కోడ్స్ ను భారతదేశవ్యాప్తంగా వినియోగదారులను ప్రత్యేక అంతర్జాతీయ బ్రాండ్స్, సొంత లేబుల్స్ , హోమ్ గ్రోన్ బ్రాండ్స్ భారీ కలెక్షన్ నుండి ఉత్తమ డీల్స్ తో ఆకర్షిస్తుంది , ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గృహ , అలంకరణ, ఆభరణాలు, అందము , వ్యక్తిగత సంరక్షణ వంటి వర్గాలను అందిస్తుంది.
ఉత్తమ బ్రాండ్స్ , వర్గాలలో 50-90% మినహాయింపు పొంది వినియోగదారులు ఎక్కువగా ఆదా చేస్తారు, , ఐసిఐసిఐ క్రెడిట్ , డెబిట్ కార్డుల వినియోగముపై 10% అదనపు మినహాయింపు కూడా పొందవచ్చు. అడిడాస్, నైక్, ప్యూమా, సూపర్ డ్రై, జిఏపి, యూఎస్ఏపి, స్టీవ్ మాడెన్, లెవీస్, మార్క్స్ అండ్ స్పెన్సర్, ఓఎన్ఎల్వై, అర్మాని ఎక్స్చేంజ్, రీతు కుమార్, ఏఎల్డిఓ, బ్యూడ జీన్స్ కో., ఫైర్ రోస్, ఎన్క్రస్ట్డి, ఎస్ఏఎం, పోర్టికో, హోమ్ సెంటర్, మెబిలిన్, మెలొర్రా , మరెన్నో బ్రాండ్స్ పై అద్భుతమైన డీల్స్.
బాలీవుడ్ తారలు శ్రద్ధా కపూర్, వాణి కపూర్, బాద్షా , జిమ్ సర్బ్ లు ఆల్ స్టార్స్ ప్రచార చిత్రముతో తిరిగి యాక్షన్ లోకి వచ్చారు. వెస్టర్న్ దుస్తులు, అథ్లీషర్, స్నీకర్స్, టాప్ డెనిమ్ బ్రాండ్స్ మొదలైన వాటిల్లో తమ ప్రియమైన స్టైల్స్ ను ప్రచారం చేస్తూ ప్రపంచములోనే అతిపెద్ద బ్రాండ్స్ లో కనపడతారు.
>> మార్క్స్ అండ్ స్పెన్సర్‌తో కలిసి లీ అండ్ రాంగ్లర్ నిర్వహిస్తున్న AJIO 'ఆల్ స్టార్స్ సేల్' 22 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభమవుతుంది. కస్టమర్‌లు 17 సెప్టెంబర్ 2023 నుండి ప్రతిరోజూ 6 గంటల పరిమిత వ్యవధిలో ముందస్తు యాక్సెస్ సౌకర్యాన్ని పొందవచ్చు
>> ఈ ఆఫర్ ప్రచార చిత్రంలో, శ్రద్ధా కపూర్, వాణి కపూర్, బాద్షా, జిమ్ సర్భ్ మరోసారి తమ అభిమాన బ్రాండ్‌లను ఫ్యాషన్ స్టైల్‌లో ప్రదర్శిస్తున్నారు.
>> 2,000 కంటే ఎక్కువ స్టైల్స్‌తో మధ్య-ప్రీమియం ఎత్నిక్ చీర బ్రాండ్ రీ-వాహ్ ప్రారంభించారు.
>> భారతదేశం అంతటా 19,000 కంటే ఎక్కువ పిన్ కోడ్‌లలో ఉన్న కస్టమర్‌లు 5500 బ్రాండ్‌ల నుండి షాపింగ్ చేయవచ్చు.
>> 1.5 మిలియన్లకు పైగా క్యూరేటెడ్ ఫ్యాషన్ స్టైల్‌లను అందిస్తారు; మీరు 50% నుండి 90% వరకు తగ్గింపులతో పెద్ద బ్రాండ్‌లపై ప్రత్యేకమైన డీల్‌లను పొందవచ్చు.
>> సేల్ సమయంలో అత్యధిక కొనుగోళ్లు చేసే కస్టమర్లు ప్రతి 6 గంటలకు iPhone 14 Pro Max, Apple MacBook Air M2, రూ. 1 లక్ష విలువైన గోల్డ్, Samsung S23 అల్ట్రా వంటి అద్భుతమైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు.
>> డిస్కౌంట్స్: ICICI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లతో చేసిన కొనుగోళ్లపై వినియోగదారులు 10% వరకు తగ్గింపు పొందవచ్చు