Apple iPhone 15 అనేది Apple ఫోన్ సిరీస్‌లో అత్యంత సరసమైన అండ్ డబ్బుకి విలువైన మోడల్. ఐఫోన్ 15 లాంచ్ అయినప్పటి నుండి అనేక ఆన్‌లైన్ సేల్స్ ధర తగ్గింది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఐఫోన్ల ధరలను తగ్గించింది.
వాలెంటైన్స్ డేకి మరో వారం మాత్రమే ఉంది. ఇష్టమైన వారికీ ఎం గిఫ్ట్ అవ్వాలి అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో, ఆపిల్ ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. గతంలో కంటే తక్కువ ధరకు ఇప్ప్పుడు ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Apple iPhone 15 అనేది Apple ఫోన్ సిరీస్‌లో అత్యంత సరసమైన అండ్ డబ్బుకి విలువైన మోడల్. ఐఫోన్ 15 లాంచ్ అయినప్పటి నుండి అనేక ఆన్‌లైన్ సేల్స్ ధర తగ్గింది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఐఫోన్ల ధరలను తగ్గించింది.
భారతదేశంలో, 128GB స్టోరేజ్ తో Apple iPhone 15 ధర రూ.79,900. అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రస్తుతం వాలెంటైన్స్ డేకి ముందు ఆపిల్ ఐఫోన్ 15 ను భారీ తగ్గింపుతో అందిస్తోంది. దింతో ఈ ఐఫోన్ కేవలం రూ.39,949కే లభిస్తుంది.
అంతే కాదు, కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి కార్డ్‌ని ఉపయోగించి కొనుగోళ్లు చేయడం ద్వారా రూ.4000 వరకు ఆదా చేసుకోవచ్చు. దింతో ధరను రూ.68,999కి తగ్గవచ్చు.
ఇంకా, Flipkart మీ పాత Apple iPhone 14ని రూ. 33,505కి మార్చుకునే అవకాశాన్ని అందిస్తుంది. దీంతో యాపిల్ ఐఫోన్ 15 ధర రూ.39,949కి తగ్గింది.
Apple iPhone 15 డైనమిక్ ఐలాండ్ డిజైన్‌లో నాచ్‌లెస్ డిజైన్, సన్నని బెజెల్‌లు, వెనుక భాగంలో ఫ్రాస్టెడ్ గ్లాస్ అండ్ కొంచెం పెద్ద కెమెరా లెన్స్ ఉన్నాయి. మరొక గుర్తించదగిన మార్పు కింద అంచున ఉన్న USB-C పోర్ట్.
యాపిల్ ఐఫోన్ 15 ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ మోడళ్లలో ఒకటి. దీనిలో ఎన్నో కొత్త ఫీచర్లు ఉన్నాయి. కొత్త చిప్‌సెట్, డైనమిక్ ఐలాండ్, USB-C పోర్ట్ ఇంకా 48MP కెమెరా సెటప్ ఉంది.
ఈ వాలెంటైన్స్ డే కోసం మీ ఇష్టమైన వారికీ గిఫ్ట్ ఇవ్వడానికి ఇది ఒక అద్భుతమైన అప్షన్. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో ధర తగ్గింపు వినియోగదారులకు గణనీయమైన సేవింగ్స్ అందిస్తుంది.