బంగారం, వెండి కొనాలని చూస్తున్నారా.. నేటి ధరలు ఇవే.. వారంలో 10 గ్రాముల ధర ఎంత పెరిగిందంటే..?

Published : Jul 05, 2023, 10:21 AM ISTUpdated : Jul 05, 2023, 10:24 AM IST
 బంగారం, వెండి కొనాలని చూస్తున్నారా.. నేటి ధరలు ఇవే.. వారంలో 10 గ్రాముల ధర ఎంత పెరిగిందంటే..?

సారాంశం

బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, స్థానిక స్పాట్ మార్కెట్ల నుండి డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో బుధవారం ప్రారంభ దేశీయ ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బంగారం ధరలు ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. MCXలో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ ఉదయం 9:25 గంటల ప్రాంతంలో 0.03 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.58,429 వద్ద ఉంది.  

 గత 24 గంటల్లో భారత్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. జూలై 5 నాటికి  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)  ధర రూ. 58,960, అయితే 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,150. మరోవైపు   కిలో వెండి ధర రూ.71,700 గా ఉంది. 

 దేశంలోని వివిధ ప్రముఖ  నగరాల్లో బంగారం ధరలు కూడా ఈ రోజు మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,220 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,300. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,060 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,150.

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,060 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,150గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.59,450 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.54,520.

భువనేశ్వర్‌లో 10 గ్రాముల ధర రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర  రూ.59,060 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,150.

బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, స్థానిక స్పాట్ మార్కెట్ల నుండి డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో బుధవారం ప్రారంభ దేశీయ ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బంగారం ధరలు ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి.

MCXలో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ ఉదయం 9:25 గంటల ప్రాంతంలో 0.03 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.58,429 వద్ద ఉంది. 0034 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,926.52 వద్ద స్థిరంగా ఉంది , అయితే US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3% పెరిగి $1,934.30కి చేరుకుంది.

స్పాట్ వెండి ఔన్స్‌కు 0.2% పెరిగి $22.9876కి, ప్లాటినం 0.3% పెరిగి $917.71కి, పల్లాడియం 0.7% పెరిగి $1,251.94కి చేరుకుంది.

 జూలై 5న హైదరాబాద్‌లో కూడా  బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,060.

వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 75,800.

 విజయవాడలో   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 59,060.  

విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ. 54,150 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,060. వెండి ధర  కిలోకు రూ.75,800.
 

PREV
click me!

Recommended Stories

Gold rate: 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుంది?
Jio Plans: అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజూ 3 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌