ఇండియాలోని ముఖ్యమైన నగరాల్లో బంగారం ధరలు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 58,900 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,000. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 58,750 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 53,850.
భారత్‌లో బంగారం ధరలు శుక్రవారం నాడు ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. జూన్ 30, 2023 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 58,750 అయితే 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 53,850. భారతదేశంలో 24 క్యారెట్ల, 22 క్యారెట్ల ధరలు అలాగే ఉన్నాయి.
ఇండియాలోని ముఖ్యమైన నగరాల్లో బంగారం ధరలు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 58,900 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,000. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 58,750 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 53,850. ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ.71,900.
మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.58,750 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.53,850గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్లు (10 గ్రాములు)కు రూ.59,300 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.54,370గా ఉంది.
భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.58,750 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.53,850.
తాజా మెటల్ నివేదిక ప్రకారం, 0316 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు $1,907.78 వద్ద స్థిరంగా ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $1,915.80కి చేరుకుంది.
ఇతర విలువైన లోహాలతో పాటు స్పాట్ వెండి ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 22.59 డాలర్లకు చేరుకుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,850, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 58,750.వెండి ధర కిలోకి రూ. 75,300.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,850, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750. వెండి ధర కిలోకి రూ. 75,300.
విశాఖపట్నంలో నేటి ధరల ప్రకారం చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,850, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750. వెండి ధర కిలోకి రూ. 75,300.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.53,850, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.58,750. కిలో వెండి ధర రూ.75,300.
ఎక్సైజ్ డ్యూటీ, మేకింగ్ ఛార్జీలు, రాష్ట్ర పన్నుల వంటి నిర్దిష్ట పారామితుల ఆధారంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బంగారం ధర మారుతూ ఉంటుంది.