Gold Silver Price Today: పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయిపోయింది..బంగారం ధర తులానికి రూ.3000 ఢమాల్..గుడ్ న్యూస్

Published : Apr 16, 2022, 11:37 AM IST
Gold Silver Price Today: పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయిపోయింది..బంగారం ధర తులానికి రూ.3000 ఢమాల్..గుడ్ న్యూస్

సారాంశం

Gold Silver Rate Update, 16 April 2022: బంగారం ధరలు నిలకడగానే ఉన్నప్పటికీ, ఆల్ టైం హై తో పోల్చితే పసిడి ధర తులానికి రూ.3 వేల చొప్పన తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో నేడు నమోదైన పసిడి ధరలు తెలుసుకుందాం. 

పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుంది. దీంతో బంగారు ఆభరణాలకు డిమాండ్ అమాంతం ఒక్కసారిగా పెరిగింది. ఇండియన్ బుల్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) జాతీయ సెలవు దినాల్లో అలాగే శని, ఆదివారాల్లో బంగారం వెండి ధరలను జారీ చేయదు. IBJA ఇప్పుడు నేరుగా సోమవారం కొత్త బంగారం, వెండి రేటును జారీ చేస్తుంది.

ఈ వారంలో చివరి ట్రేడింగ్ రోజు అయిన బుధవారం నాడు బంగారం ధర పది గ్రాములకు రూ.598 పెరిగి 10 గ్రాములకు రూ.53220 వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర రూ.1583 పెరిగి కిలో ధర రూ.69316 వద్ద ముగిసింది.  అయినప్పటికీ ఆల్ టైమ్ హై ధరలతో పోల్చితే బంగారం రూ. 2980, వెండి రూ. 10664 చౌకగా లభిస్తున్నాయి.  

మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తాజా బంగారం ధర తెలుసుకోండి
22 క్యారెట్లు. 18 క్యారెట్ల బంగారు ఆభరణాల రిటైల్ ధరలను తెలుసుకోవడానికి మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. తక్కువ సమయంలో SMS ద్వారా రేట్లు అందుతాయి. దీనితో పాటు, తరచుగా జరిగే Updates కోసం, మీరు www.ibja.co లేదా ibjarates.comని సందర్శించవచ్చు.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర, వెండి ధర

ఢిల్లీ - 22 క్యారట్ బంగారం: రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 73800

ముంబయి- 22 క్యారట్ బంగారం: రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 68800

కోల్‌కతా- 22 క్యారట్ బంగారం: రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 68800

చెన్నై- 22 కా. బంగారం: రూ. 49870, 24క్యారట్ బంగారం : రూ. 54400, వెండి ధర : రూ. 73800

హైదరాబాద్ - 22 క్యారట్ బంగారం : రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 73800

బెంగుళూరు - 22 క్యారట్ బంగారం: రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 73800

మంగుళూరు - 22 కా. బంగారం: రూ. 49350, 24క్యారట్ బంగారం : రూ. 53840, వెండి ధర : రూ. 73800

అహ్మదాబాద్- 22 క్యారట్ బంగారం: రూ. 49420, 24క్యారట్ బంగారం : రూ. 53540, వెండి ధర : రూ. 68800

సూరత్- 22 క్యారట్ బంగారం: రూ. 49420, 24క్యారట్ బంగారం : రూ. 53540, వెండి ధర : రూ. 68800

నాగ్‌పూర్- 22 క్యారట్ బంగారం: రూ. 49400, 24క్యారట్ బంగారం : రూ. 53890, వెండి ధర : రూ. 68800

పూణె- 22 క్యారట్ బంగారం: రూ. 49400, 24క్యారట్ బంగారం : రూ. 53890, వెండి ధర : రూ. 68800

చండీగఢ్ - 22 కారట్ బంగారం: రూ. 49160, 24క్యారట్ బంగారం : రూ. 53610, వెండి ధర : రూ. 68800

జైపూర్ - 22 క్యారట్ బంగారం: రూ. 49160, 24క్యారట్ బంగారం : రూ. 53610, వెండి ధర : రూ. 68800

లక్నో- 22 క్యారట్ బంగారం: రూ. 49160, 24క్యారట్ బంగారం : రూ. 53610, వెండి ధర : రూ. 68800

పాట్నా - 22 క్యారట్ బంగారం: రూ. 49400, 24క్యారట్ బంగారం : రూ. 53890 వెండి ధర : రూ. 68800

PREV
click me!

Recommended Stories

Business Ideas : చేతిలో కేవల రూ.50,000 ఉంటే చాలు.. మంచి లాభాలతో కూడిన ఈ 5 బిజినెస్ చేయవచ్చు
Gold Price Hike: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో రెండో రోజు బంగారం ధరలకు బ్రేక్