ఒక నివేదిక ప్రకారం, నేడు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి, పది గ్రాములకి రూ. 65,570 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా రూ. 100 పెరిగి, ఒక కిలోకి రూ. 75,100 వద్ద ఉంది.
బంగారం ధరలు రోజురోజుకి షాకిస్తున్నాయి. ఒకరోజు పడిపోతూ ఉరటనిస్తూ మరోరోజు పెరుగుతూ ఆల్ టైం హైకి చేరుతున్నాయి. ఇదిలా ఉంటే బంగారం ధరలు కొనేవారికి ఆందోళన కలిగస్తున్నాయి. మరోవైపు పసిడి ధరలు నేడు ఒక్క రోజే రూ.400 పైగా పెరగడం గమనార్హం.
ఒక నివేదిక ప్రకారం, నేడు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర భారీగా పెరిగి, పది గ్రాములకి రూ. 65,570 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా రూ. 100 పెరిగి, ఒక కిలోకి రూ. 75,100 వద్ద ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి రూ.60,110కి చేరింది.
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరలకు సమానంగా రూ.65,570గా ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,720,
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,570,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,450గా ఉంది.
ముంబైలో, కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 60,110 రూపాయలుగా ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,260,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,110,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,910గా ఉంది.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,100గా ఉంది.
0120 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు $2,159.49 వద్ద స్థిరంగా ఉంది, గత సెషన్‌లో రికార్డు గరిష్ట స్థాయి $2,164.09 వద్ద ఉంది. స్పాట్ ప్లాటినం ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 917.25 డాలర్లకు, పల్లాడియం 0.4 శాతం పెరిగి 1,037.82 డాలర్లకు, వెండి 0.1 శాతం పెరిగి 24.34 డాలర్లకు చేరుకుంది. అమెరికా డాలర్ తో పోల్చితే భారత కరెన్సీ రూపాయి విలువ రూ. 82.698 వద్ద ఉంది.
మరోవైపు హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 410 పెరిగి రూ. 60,110 చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 పెంపుతో రూ. 65,570గా ఉంది. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 78,600.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఎగిశాయి. దింతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60,110, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65,570. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 79,800.