మళ్లీ ఎగిసిన బంగారం ధర.. నేడు 24 క్యారెట్ల తులం ధర ఎంతంటే?

Published : Mar 30, 2023, 09:18 AM IST
మళ్లీ ఎగిసిన బంగారం ధర.. నేడు 24 క్యారెట్ల తులం ధర ఎంతంటే?

సారాంశం

భారతదేశంలోని ప్రముఖ నగరాలలో  బంగారం ధరలు ఈ రోజు  మార్పులను నమోదు చేశాయి. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల ధర (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

  భారతదేశంలో గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ బంగారం ధరలు పెరిగాయి. నేడు గురువారం (30 మార్చి) నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,340 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) పసిసి ధర  రూ. 54,350.

భారతదేశంలోని ప్రముఖ నగరాలలో  బంగారం ధరలు ఈ రోజు  మార్పులను నమోదు చేశాయి. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల ధర (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.59,820 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,850. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర బంగారం ధర రూ. 59,670 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,700. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,670 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,700గా ఉంది.

భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,670 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 54,700.

మరోవైపు  హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో కూడా ఈ రోజు బంగారం ధరలు ఎగిశాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200  పెంపుతో రూ. 54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెంపుతో రూ. 59,670 . 

హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 200  పెంపుతో రూ. 54,700, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెంపుతో రూ. 59,67.

 కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 మరియు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,670. 

విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,670. 

మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 75,700.

PREV
click me!

Recommended Stories

NPS Scheme: ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి.? ఏ డాక్యుమెంట్స్ కావాలి
Year End Sale : ఐఫోన్, మ్యాక్‌బుక్‌లపై భారీ డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్ బంపర్ ఆఫర్లు!