దిగోస్తున్న బంగారం ధరలు.. కొనేందుకు మంచి ఛాన్స్.. నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల ధర ఎంత తగ్గిందంటే..?

By asianet news teluguFirst Published Mar 21, 2023, 10:43 AM IST
Highlights

భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలు మార్పులను నమోదు చేశాయి. మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు భారీగా దిగోచ్చాయి. 

 భారతదేశంలో గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ బంగారం ధరలు తగ్గాయి. మంగళవారం (మార్చి 21) నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,7800 ఉండగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.54,800.

భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలు మార్పులను నమోదు చేశాయి. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.60,780 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర  రూ.55,800.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,930 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,800. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,930 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,950. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,780 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,800గా ఉంది.

భువనేశ్వర్‌లో  ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,780 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 54,800.

మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు దిగోచ్చాయి. ప్రముఖ నగరాల్లో  పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పతనంతో రూ. 54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 540 పతనంతో రూ. 59,780. 

హైదరాబాద్‌లో బంగారం ధరలు, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర   రూ. 500 పతనంతో రూ. 54,800,  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 పడిపోయి రూ. 59,780. 

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,780. 

విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,780. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,600.

ఇక అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1981.05 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ $22.54 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ.82.56 వద్ద ట్రేడవుతోంది.

click me!