పండగ సీజన్ లో పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేడు 10గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

Published : Oct 14, 2022, 09:35 AM IST
పండగ సీజన్ లో పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్..  నేడు  10గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

సారాంశం

 నేడు శుక్రవారం బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. ఎనిమిది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఈరోజు రూ.37,400గా ఉంది, నిన్న రూ.37,320గా ఉంది. నిన్న రూ.5,089గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.5,100గా పెరిగింది.

న్యూఢిల్లీ : భారత్‌లో బంగారం ధరలు శుక్రవారం మళ్ళీ ఎగిశాయి. 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.4,665గా ఉన్న ఒక గ్రాము ధర నేడు రూ.4,675గా ఉంది, నిన్న రూ.5,089గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.5,100గా పెరిగింది.

నేడు 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
నగరాలు    22-క్యారెట్      24-క్యారెట్
చెన్నై         రూ.47,600    రూ.51,930
ముంబై      రూ.46,750    రూ.51,000
ఢిల్లీ          రూ.46,900    రూ.51,150
కోల్‌కతా    రూ.46,750    రూ.51,000
బెంగళూరు    రూ.46,800    రూ.51,050
హైదరాబాద్    రూ.47,150    రూ.51,000
నాసిక్       రూ.46,780    రూ.51,030
పూణే        రూ.46,780    రూ.51,030
వడోదర    రూ.46,780    రూ.51,030
అహ్మదాబాద్    రూ.47,800    రూ.51,050
లక్నో        రూ.47,900    రూ.51,150
చండీగఢ్   రూ.47,900    రూ.51,150
సూరత్      రూ.47,800    రూ.51,050
విశాఖపట్నం  రూ.46,750    రూ.51,000
భువనేశ్వర్     రూ.46,750    రూ.51,000
మైసూర్         రూ.46,800    రూ.51,050

స్థానిక ధరలు ఇక్కడ చూపిన వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు.   పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినవి.  

PREV
click me!

Recommended Stories

ATM రూల్స్ చేంజ్.. ఈ బ్యాంక్ ఏటిఎంలో డబ్బులు తీసుకుంటే ఛార్జీల మోతే
Philips: ఇంట్లో ఇదొక్క‌టి ఉంటే చాలు.. ఇక‌పై గ్యాస్ సిలిండ‌ర్ కొనాల్సిన ప‌ని ఉండ‌దు.