Telugu

ఇన్‌స్టా నుండి వీళ్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే మతిపోవాల్సిందే..!

Telugu

ఆనియా శర్మ

ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌తో సంపాదిస్తున్న వారిలో ఆనియా శర్మ ఒకరు.  

  • సబ్‌స్క్రిప్షన్‌: నెలకు ₹390
  • సబ్‌స్క్రైబర్లు: 1003
  • నెల సంపాదన: ₹3.91 లక్షలు
Image credits: Instagram
Telugu

దీక్షా గులాటి

ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ దీక్షా గులాటి సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా నెలకు రూ.4 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. 

  • సబ్‌స్క్రిప్షన్‌: నెలకు ₹390
  • సబ్‌స్క్రైబర్లు: 1048
  • నెల సంపాదన: ₹4.08 లక్షలు
Image credits: Instagram
Telugu

అదితి మిస్త్రీ

ఇన్‌ఫ్లుయెన్సర్ అదితి మిస్త్రీ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు రూ.5 లక్షలకు పైగా ఆర్జిస్తున్నారు.  

  • సబ్‌స్క్రిప్షన్‌: నెలకు ₹290
  • సబ్‌స్క్రైబర్లు: 1834
  • నెల సంపాదన: ₹5.31 లక్షలు
Image credits: Instagram
Telugu

సోఫియా అన్సారీ

టిక్‌టాక్ స్టార్‌ సోఫియా అన్సారీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సత్తా చాటుతున్నారు. ఆమె నెల సంపాదన రూ.10 లక్షలు

  • సబ్‌స్క్రిప్షన్‌: నెలకు ₹180
  • సబ్‌స్క్రైబర్లు: 5525
  • నెల సంపాదన: ₹9.94 లక్షలు
Image credits: Instagram
Telugu

రిహ్యా ఆహిర్‌

మోడల్ రిహ్యా ఆహిర్‌ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు రూ.16 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు.  

  • సబ్‌స్క్రిప్షన్‌: నెలకు ₹140
  • సబ్‌స్క్రైబర్లు: 11,900
  • నెల సంపాదన: ₹16.66 లక్షలు
Image credits: Instagram
Telugu

విష్ణుప్రియ భీమినేని

తెలుగు యాంకర్ విష్ణుప్రియ కూడా ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు రూ.18 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు.

  • సబ్‌స్క్రిప్షన్‌: నెలకు ₹390
  • సబ్‌స్క్రైబర్లు: 4743
  • నెల సంపాదన: ₹18.49 లక్షలు
Image credits: Instagram
Telugu

నేహా శర్మ

నటి నేహా శర్మ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు రూ.19 లక్షలు సంపాదిస్తున్నారు

  • సబ్‌స్క్రిప్షన్‌: నెలకు ₹290
  • సబ్‌స్క్రైబర్లు: 6553
  • నెల సంపాదన: ₹19 లక్షలు
Image credits: Instagram

Ginger Tea: పక్కా కొలతలతో బెస్ట్ అల్లం టీ..చివరి గుటక వరకు అదే రుచి

Jio vs Airtel : రెండిట్లోనూ రూ.199 రీచార్జ్ ప్లాన్.. ఏది బెస్ట్?

Business Idea : రూ.10తో రూ.500 సంపాదన..! లక్ కలిసొచ్చి క్లిక్ అయ్యిందో

iPhone 17: పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర తెలిస్తే షాకవుతారు