బంగారం ధరల అప్ డేట్: నేడు దసరా రోజున ప్రముఖ నగరాల్లో పసిడి ధర పెంపు..

Published : Oct 05, 2022, 10:05 AM IST
బంగారం ధరల అప్ డేట్: నేడు దసరా రోజున ప్రముఖ నగరాల్లో పసిడి  ధర పెంపు..

సారాంశం

నేడు ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 4,735గా ఉండగా, నిన్న రూ. 4,685గా ఉంది. ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5,111 నుండి ఈ రోజు రూ.5,166గా ఉంది.

న్యూఢిల్లీ : నేడు దసరా సందర్భంగా ఇండియాలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. నేడు ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 4,735గా ఉండగా, నిన్న రూ. 4,685గా ఉంది. ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5,111 నుండి ఈ రోజు రూ.5,166గా ఉంది.

భారతీయ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
నగరాలు    22-క్యారెట్      24-క్యారెట్  
చెన్నై        రూ.47,750    రూ.52,100
ముంబై      రూ.47,350    రూ.51,660
ఢిల్లీ           రూ.47,500    రూ.51,820
కోల్‌కతా      రూ.47,350    రూ.51,660
బెంగళూరు    రూ.47,400    రూ.51,710
హైదరాబాద్   రూ.47,350    రూ.51,660
నాసిక్         రూ.47,380    రూ.51,690
పూణే          రూ.47,380    రూ.51,690
అహ్మదాబాద్    రూ.47,200    రూ.51,490
లక్నో          రూ.47,500    రూ.51,820
చండీగఢ్    రూ.47,500    రూ.51,820
సూరత్        రూ.47,400    రూ.51,710
విశాఖపట్నం    రూ.47,350    రూ.51,660
భువనేశ్వర్  రూ.47,350    రూ.51,660
మైసూర్       రూ.47,400    రూ.51,710

స్థానిక ధరలు ఇక్కడ చూపిన ధరల కంటే భిన్నంగా ఉండవచ్చు.  పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినది. 

PREV
click me!

Recommended Stories

Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?