బంగారం కొంటున్నారా.. వారం రోజులుగా పసిడి, వెండి ధరలు ఇలా.. తులం ఎంతంటే?

By Ashok kumar Sandra  |  First Published Jan 29, 2024, 9:51 AM IST

 ఒక  వెబ్‌సైట్ ప్రకారం, జనవరి 29న ప్రారంభ ట్రేడ్‌లలో 24 క్యారెట్ల బంగారం ధర మారలేదు, దింతో  పది గ్రాముల ధర రూ. 62,950 వద్ద ఉంది. వెండి ధర కూడా మారలేదు, ఒక కిలో   ధర రూ.76,000 వద్ద ఉంది.


మన దేశంలో నగల ప్రియులకు కొదవలేదు. బంగారం, వెండి ధరలు కూడా తరచుగా పెరుగుతూ, తగ్గుతూ మారుతుంటాయి. గత వారాంలో భారతదేశంలో పసిడి,  వెండి ధరలు కొంత అస్థిరతను చవిచూశాయి. అయితే   ఏయే నగరాల్లో బంగారం, వెండి ధర ఎంత ? ఏ నగరంలో అత్యల్పంగా ఉన్నాయో   వివరాలు  మీకోసం... 

 ఒక  వెబ్‌సైట్ ప్రకారం, జనవరి 29న ప్రారంభ ట్రేడ్‌లలో 24 క్యారెట్ల బంగారం ధర మారలేదు, దింతో  పది గ్రాముల ధర రూ. 62,950 వద్ద ఉంది. వెండి ధర కూడా మారలేదు, ఒక కిలో   ధర రూ.76,000 వద్ద ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర కూడా ఎలాంటి హెచ్చుతగ్గులను చూడలేదు.  నేటికి అదే ధరల వద్ద  రూ.57,700 వద్ద ఉంది.

Latest Videos

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లలో ధరలకు అనుగుణంగా రూ.62,950గా ఉంది.

బెంగళూరు, హైదరాబాద్, పూణేలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉండగా, ఢిల్లీలో రూ.63,100, చెన్నైలో రూ.63,710గా ఉంది.

ముంబైలో, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.57,700 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850,  

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700,

చెన్నైలలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  ధర రూ.58,400గా ఉంది.

 0139 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.3 శాతం పెరిగి ఔన్సుకు $2,023.59 వద్ద ఉంది.

స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.5 శాతం పెరిగి $22.91కి, ప్లాటినం 0.2 శాతం పడిపోయి $911.09, పల్లాడియం కూడా 0.2 శాతం తగ్గి $953.85కి చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.76,000 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500 వద్ద ట్రేడవుతోంది.

విదేశాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు) 

మలేషియా: 3,060 రింగ్గిట్ (53,768 రూపాయలు) 

దుబాయ్: AED 2,265 (రూ. 51,253) 

US: $620 (రూ. 51,530) 

సింగపూర్: 843 సింగపూర్ డాలర్లు (52,281 రూపాయలు) 

ఖతార్: 2,330 ఖతార్ రియాల్ (రూ. 53,131) 

సౌదీ అరేబియా: 2,340 సౌదీ రియాల్ (రూ. 51,856)

ఒమన్: 247 ఒమానీ రియాల్ (రూ. 53,318) 

కువైట్: 193.50 కువైట్ దినార్ (రూ. 52,280)

click me!