పండగకి బంగారం కొంటున్నారా.. నేడు 10గ్రాముల పసిడి, వెండి ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Sep 29, 2022, 9:49 AM IST
Highlights

భారతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఏడు నెలల కనిష్టానికి పడిపోయిన ఒక రోజు తర్వాత గురువారం కూడా స్థిరంగా ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం గురువారం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,580.  

పండుగ సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పుడు బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. భారతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఏడు నెలల కనిష్టానికి పడిపోయిన ఒక రోజు తర్వాత గురువారం కూడా స్థిరంగా ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం గురువారం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,580.  

నగరం          22క్యారెట్ల        24క్యారెట్ల 
చెన్నై          రూ. 46,250    రూ. 50,450
ముంబై        రూ. 45,800    రూ. 49,970
ఢిల్లీ            రూ.  45,950    రూ. 50,130
కోల్‌కతా       రూ. 45,800    రూ. 49,970
బెంగళూరు  రూ. 45,860    రూ. 50,020
హైదరాబాద్  రూ. 45,800    రూ. 49,970
కేరళ            రూ. 45,800    రూ. 49,970
పూణే            రూ. 45,830    రూ. 50,000
అహ్మదాబాద్    రూ.  45,850    రూ. 50,020
జైపూర్         రూ. 45,950    రూ. 50,130
లక్నో           రూ. 45,950    రూ. 50,130
కోయంబత్తూరు    రూ. 46,250    రూ. 50,450
మధురై        రూ. 46,250    రూ. 50,450
విజయవాడ  రూ. 45,800    రూ. 49,970
పాట్నా          రూ. 45,830    రూ. 50,000
నాగ్‌పూర్       రూ. 45,830    రూ. 50,000
చండీగఢ్       రూ. 45,950    రూ. 50,130
సూరత్          రూ. 45,850    రూ. 50,020
భువనేశ్వర్    రూ. 45,800    రూ. 49,970
మంగళూరు    రూ. 45,850    రూ. 50,020
విశాఖపట్నం    రూ. 45,800    రూ. 49,970
నాసిక్           రూ. 45,830    రూ. 50,000
మైసూర్        రూ. 45,850    రూ. 50,020

స్థానిక ధరలు ఇక్కడ చూపిన ధరలకు భిన్నంగా ఉండవచ్చు.  పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినది.  
 

click me!