
న్యూఢిల్లీ : బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 4,785 నుండి నేడు రూ. 4,760 చేరగా, ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ. 5,220 నుండి రూ. 5,193కి తగ్గింది.
నేడు 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
నగరాలు 22-క్యారెట్ 24-క్యారెట్
చెన్నై రూ.48,050 రూ.52,420
ముంబై రూ.47,600 రూ.51,930
ఢిల్లీ రూ.47,750 రూ.52,100
కోల్‌కతా రూ.47,600 రూ.51,930
బెంగళూరు రూ.47,650 రూ.51,490
హైదరాబాద్ రూ.47,600 రూ.51,930
నాసిక్ రూ.47,630 రూ.51960
పూణే రూ.47,630 రూ.51,960
అహ్మదాబాద్ రూ.47,650 రూ.51,980
లక్నో రూ.47,750 రూ.52,100
చండీగఢ్ రూ.47,750 రూ.52,100
సూరత్ రూ.47,650 రూ.51,980
విశాఖపట్నం రూ.7,600 రూ.51,930
భువనేశ్వర్ రూ.47,600 రూ.51,930
మైసూర్ రూ.47,650 రూ.51,980
స్థానిక ధరలు ఇక్కడ చూపిన వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినవి. ఈ ధరలు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.
నేడు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. సోమవారం ధరలతో పోలిస్తే మంగళవారం వెండి ధర కిలోకు రూ.1200 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో నేడు వెండి ధర కిలో రూ.64,800గా ఉంది.