బంగారం కొంటున్నారా.. ఇవాళ 22క్యారెట్ల తులం ధర, వెండి కిలోకి ఎంతంటే..?

By Ashok kumar SandraFirst Published Apr 1, 2024, 10:01 AM IST
Highlights

 0103 GMT నాటికి స్పాట్ గోల్డ్  1 శాతం పెరిగి ఔన్సుకు $2,255.39 వద్ద ఉంది. అంతకుముందు సెషన్‌లో  ఔన్స్‌కు 2,256.09 డాలర్ల రికార్డును తాకింది.
 

ఈ రోజుల్లో దేశంలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల హెచ్చుతగ్గుల కారణంగా, ప్రతి ఒక్కరి పాకెట్  బడ్జెట్  ఖాళీ అవుతుంది. దీంతో ప్రజలు  కొనాల వద్ద అని  ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం  బంగారం ధర 70వేల అధిక స్థాయికి  చేరువలో ఉండటం   మీరు చూడవచ్చు. ఒకవేళ మీరు కూడా  బంగారం, వెండి  కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మంచి సమయం చూసి కొనడం  మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.  రానున్న  రోజులలో బంగారం ధరలు దిగిరావొచ్చు ఇంకా కస్టమర్లు సౌకర్యవంతంగా కొనుగోలు చేయవచ్చని అంటున్నారు.

నేడు సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర  పడిపోయింది, దింతో పది గ్రాముల ధర రూ. 66,440 వద్ద,  వెండి ధర రూ. 100 తగ్గి, ఒక కిలోకి రూ.77,900 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గడంతో  రూ.62,740గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,440గా ఉంది.

కోల్‌కతాలో   పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,440గా ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.68,440గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.68,590, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.68,590,  

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.69,480గా ఉంది.

ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ సోమవారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, విదేశీ మార్కెట్లలో లాభాలను ట్రాక్ చేయడం ఇంకా    ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారులో డిమాండ్ తగ్గిందని డీలర్లు తెలిపారు.

ముంబైలో, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,740 వద్ద ఉంది.

కోల్‌కతాలో , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.62,740 వద్ద ఉంది.

 హైదరాబాద్‌లో , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.62,740 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.62,890,

 బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర    రూ.62,740, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.63,690గా ఉంది.

విజయవాడ నగరంలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,740, 24క్యారెట్ల ధర  రూ.68,440 గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,900గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,900గా ఉంది.

 హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో కేజీ వెండి ధర రూ.80,900గా ఉంది.

 0103 GMT నాటికి స్పాట్ గోల్డ్  1 శాతం పెరిగి ఔన్సుకు $2,255.39 వద్ద ఉంది. అంతకుముందు సెషన్‌లో  ఔన్స్‌కు 2,256.09 డాలర్ల రికార్డును తాకింది.

స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 1 శాతం పెరిగి 25.22 డాలర్లకు, ప్లాటినం 0.6 శాతం పెరిగి 913.85 డాలర్లకు, పల్లాడియం 0.3 శాతం పెరిగి 1018.22 డాలర్లకు చేరుకుంది.

click me!