బంగారం, వెండి ధరల అలెర్ట్.. కొనేముందు తులం ధర పెరిగిందా తగ్గిందా చెక్ చేసుకోండి..

By Ashok kumar Sandra  |  First Published Mar 19, 2024, 10:00 AM IST

0126 GMT నాటికి, స్పాట్ గోల్డ్  ఔన్సుకు $2,160.97 వద్ద కొద్దిగా మారింది. US గోల్డ్ ఫ్యూచర్స్ $2,164.40 వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి $25.09కి చేరుకోగా, ప్లాటినం ఔన్స్‌కు $915.15 వద్ద స్థిరంగా ఉంది, పల్లాడియం 1 శాతం పడిపోయి $1,022.21కి చేరుకుంది.


ఎప్పటిలాగే ఈసారి కూడా పెళ్ళిళ్ళ సీజన్ లో బంగారం ధరలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఒక విధంగా చూస్తే పసిడి ధరలు ఇప్పటికి ఆల్ టైం హై లోనే ఉన్నాయి. ఇక వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం కేజీకి 80వేల చేరువలో ట్రేడవుతున్నాయి. రానున్న పండుగలు, శుభకార్యాల సీజన్ పరిగణిస్తే బంగారం, వెండి ధరలు మరింత పెరిగేలా ఆందోళన కలిగిస్తున్నాయి.  అయితే బంగారం, వెండి ధరల పెరుగుదలకు అనేక కారణాలు దోహదపడతాయని గమనించాలి.  

ఒక  నివేదిక  ప్రకారం, మార్చి 19 మంగళవారం ప్రారంభ ట్రేడ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర కాస్త పడిపోయింది, దింతో పది గ్రాముల ధర  రూ. 65,860 వద్ద ట్రేడవుతోంది . వెండి ధర కూడా రూ. 100 తగ్గి, ఒక కిలోకి రూ.76,900 వద్ద ఉంది.
అయితే  22 క్యారెట్ల బంగారం ధర కూడా   తగ్గడంతో 10 గ్రాములకి రూ.60,370కి చేరింది.

Latest Videos

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,860గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,860గా ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.65,860గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.66,010, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.65,860, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.66,430గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,370 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.60,370 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.60,370 వద్ద ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,900గా ఉంది.
 
0126 GMT నాటికి, స్పాట్ గోల్డ్  ఔన్సుకు $2,160.97 వద్ద కొద్దిగా మారింది. US గోల్డ్ ఫ్యూచర్స్ $2,164.40 వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి $25.09కి చేరుకోగా, ప్లాటినం ఔన్స్‌కు $915.15 వద్ద స్థిరంగా ఉంది, పల్లాడియం 1 శాతం పడిపోయి $1,022.21కి చేరుకుంది.

నేడు  హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.220 పతనంతో రూ.60,370 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ. 240 పతనంతో రూ. 66,860. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.79,900.

 విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 220  పతనంతో రూ.60,370 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 పతనంతో  రూ. 65,860. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 79,900.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.  ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ఎప్పుడైనా  ధరలు మారవచ్చు.    అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

click me!