పండగకి పసిడి ప్రియులకు మంచి ఛాన్స్.. తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..

By Ashok kumar Sandra  |  First Published Apr 8, 2024, 9:58 AM IST

 0109 GMT నాటికి స్పాట్ గోల్డ్  1.1 శాతం తగ్గి ఔన్సుకు $2,305.09 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ 1.9 శాతం తగ్గి ఔన్స్‌కు $26.95 వద్ద, ప్లాటినం 0.5 శాతం తగ్గి $922.80కి, పల్లాడియం 1.3 శాతం నష్టపోయి $989.75 వద్దకు చేరుకుంది.
 


పండగకి ముందు పసిడి ప్రియులకి  బంగారం, వెండి ధరలు ఊరటనిచ్చాయి. నిన్న, మొన్న పెరుగుతు  తగ్గుతున్న వస్తున్న ధరలు ఉగాదికి ముందు కాస్త దిగొచ్చాయి. ప్రస్తుతం దేనికి లేని డిమాండ్ బంగారానికి ఏర్పడింది. అలాగే ఒక విధంగా పసిడి, వెండి ధరలు ఆల్ టైం హైకి చేరి రికార్డ్ స్థాయికి చేరాయి. బంగారం ధర పెరగటం, రానున్న రోజుల్లో ఏ స్థాయికి చేరుకుంటుందో అని సామాన్యులకు ఆందోళన కలిగిస్తుంది.   

నేడ సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర కాస్త త్తగ్గింది, దింతో పది గ్రాముల ధర రూ. 71,280 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.100 తగ్గగా, ఒక కిలోకి రూ.83,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గి  రూ.65,340కి చేరింది.

Latest Videos

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,280గా ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,280గా ఉంది.

హైదరాబాద్‌లో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,280గా ఉంది.

ఢిల్లీ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,430, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,280, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,150గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,340 వద్ద ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,340 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,340 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,490, 

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.65,340, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,140గా ఉంది.

 0109 GMT నాటికి స్పాట్ గోల్డ్  1.1 శాతం తగ్గి ఔన్సుకు $2,305.09 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ 1.9 శాతం తగ్గి ఔన్స్‌కు $26.95 వద్ద, ప్లాటినం 0.5 శాతం తగ్గి $922.80కి, పల్లాడియం 1.3 శాతం నష్టపోయి $989.75 వద్దకు చేరుకుంది.

 ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.83,400గా ఉంది.  హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర  రూ.86,900గా ఉంది.

click me!