0151 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,158.26కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $2,163.50కి చేరుకుంది. స్పాట్ ప్లాటినం ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 923.70 డాలర్లకు, పల్లాడియం 0.7 శాతం తగ్గి 1,034.61 డాలర్లకు, స్పాట్ సిల్వర్ 0.1 శాతం తగ్గి 24.14 డాలర్లకు చేరుకుంది.
సాధారణంగా భారతదేశంలో మహిళలు బంగారం, వెండిని అన్ని శుభకార్యాలయాలకు కొంటుంటారు. మరోవైపు గత కొంతకాలంగా పసిడి ధరలు ఆల్ టైం హైకి చేరాయి. దింతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. అంతేకాదు గత రెండు వారాలుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే.
ఒక వెబ్‌సైట్ ప్రకారం, మార్చి 13, బుధవారం ప్రారంభ ట్రేడ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పడిపోయింది, దింతో పది గ్రాముల ధర రూ. 66,250 వద్ద ట్రేడవుతోంది . మరోవైపు వెండి ధర రూ. 100 పెరిగి, ఒక కిలోకి రూ.76,200 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 తగ్గి రూ.60,730కి చేరింది.
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,250గా ఉంది.
కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,250గా ఉంది.
హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,250గా ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,400,
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,250,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,080గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,730 వద్ద ఉంది.
కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,730 వద్ద ఉంది.
హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,730 వద్ద ఉంది.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,200గా ఉంది.
0151 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,158.26కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $2,163.50కి చేరుకుంది.
స్పాట్ ప్లాటినం ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 923.70 డాలర్లకు, పల్లాడియం 0.7 శాతం తగ్గి 1,034.61 డాలర్లకు, స్పాట్ సిల్వర్ 0.1 శాతం తగ్గి 24.14 డాలర్లకు చేరుకుంది.