తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం పసిడి, కేజీ వెండి రేటు ఎంతో తెలుసా ..?

By Ashok kumar Sandra  |  First Published Mar 12, 2024, 9:33 AM IST

0157 GMT నాటికి  స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,182.48 వద్ద స్థిరంగా ఉంది.  US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా $2,188.70 వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ ప్లాటినం ఔన్స్‌కు 0.5 శాతం పెరిగి $937.60కి, పల్లాడియం 0.3 శాతం పెరిగి $1,033.35కి ఇంకా  స్పాట్ సిల్వర్  0.3 శాతం పెరిగి $24.49కి చేరుకుంది.


ఒక  నివేదిక  ప్రకారం, మార్చి 12  మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పడిపోయింది, దింతో పది గ్రాముల ధర  రూ. 66,260 వద్ద ట్రేడవుతోంది . వెండి ధర కూడా రూ. 100 తగ్గి, ఒక కిలోకి  రూ.75,500 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గడంతో  రూ.60,740కి చేరింది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,260గా ఉంది.

Latest Videos

undefined

కోల్‌కతాలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,260గా ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.66,260గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.66,410,

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర    రూ.66,260,

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర    రూ.67,090గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,740 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.60,740 వద్ద ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.60,740 వద్ద ఉంది.

0157 GMT నాటికి  స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,182.48 వద్ద స్థిరంగా ఉంది.  US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా $2,188.70 వద్ద స్థిరంగా ఉన్నాయి.

స్పాట్ ప్లాటినం ఔన్స్‌కు 0.5 శాతం పెరిగి $937.60కి, పల్లాడియం 0.3 శాతం పెరిగి $1,033.35కి ఇంకా  స్పాట్ సిల్వర్  0.3 శాతం పెరిగి $24.49కి చేరుకుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,500గా ఉంది. 

click me!