అస్సలు తగ్గేదే లే.. 75వేలకు బంగారం, లక్షకు కేజీ వెండి.. సామాన్యులకు షాక్..

By Ashok kumar Sandra  |  First Published Apr 17, 2024, 9:45 AM IST

నేడు ఏప్రిల్ 17 బుధవారం రోజున  24 క్యారెట్ల బంగారం ధర  పెరిగి, పది గ్రాములకి రూ. 74,140 వద్ద ట్రేడవుతోంది . మరోవైపు వెండి ధర కూడా  పెరిగి, ఒక కిలోకి రూ.87,100గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఎగిసి రూ.67,960కి చేరింది.
 


బంగారం, వెండి  ధరలు రోజురోజుకి మండిపోతున్నాయి. నిన్న మొన్నటివరకు 70వేల చేరువలో ఉన్న పసిడి నేటికీ ఏకంగా 75 వేలకి చేరువైంది. అంతేకాదు పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. వెండి ధర ప్రస్తుతం 90 వేల వద్ద ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇదే ధోరణి కొనసాగితే  ఆల్ టైం రికార్డు హైకి పసిడి, వెండి ఒక కేజీకి లక్షకు చేరుకోవచ్చని నిపుణుల  అంచనా. 

నేడు ఏప్రిల్ 17 బుధవారం రోజున  24 క్యారెట్ల బంగారం ధర  పెరిగి, పది గ్రాములకి రూ. 74,140 వద్ద ట్రేడవుతోంది . మరోవైపు వెండి ధర కూడా  పెరిగి, ఒక కిలోకి రూ.87,100గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఎగిసి రూ.67,960కి చేరింది.

Latest Videos

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.74,140గా ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.74,140గా ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.74,140గా ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.74,290,

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.74,140,

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.74,960గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,960గా  ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,960. 

 హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,960కి చేరింది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,110, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.67,960, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,710గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.87,100గా ఉంది.

హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.90,600గా ఉంది.

 స్పాట్ గోల్డ్  ఔన్సుకు $2,383.29 వద్ద స్థిరపడింది, 0114 GMT US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి ఔన్సుకు $2,399.60కి చేరుకుంది. స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 28.17 డాలర్లకు, ప్లాటినం 0.4 శాతం తగ్గి 952.93 డాలర్లకు, పల్లాడియం 0.3 శాతం పెరిగి 1,017.25 డాలర్లకు చేరుకుంది.
 

click me!