gold price today: బంగారం ధరలకు బ్రేకులు.. మీ నగరంలో పసిడి ధర 10గ్రాములకు ఎంతంటే..

Published : Jul 19, 2022, 12:08 PM ISTUpdated : Jul 19, 2022, 12:14 PM IST
gold price today: బంగారం ధరలకు బ్రేకులు.. మీ నగరంలో పసిడి ధర 10గ్రాములకు ఎంతంటే..

సారాంశం

స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సుకు 1,708 డాలర్లుగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 105.84 డాలర్లు,  US క్రూడ్ 0.27% తగ్గి $102.58 వద్ద ఉందని రాయిటర్స్ నివేదిక తెలిపింది.

న్యూఢిల్లీ: బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,300గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల బంగారం ధర గతంలో రూ.50,390గా ఉండగా, ఇప్పుడు రూ.50,510గా ఉంది.

స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సుకు 1,708 డాలర్లుగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 105.84 డాలర్లు,  US క్రూడ్ 0.27% తగ్గి $102.58 వద్ద ఉందని రాయిటర్స్ నివేదిక తెలిపింది.

నేడు 19 జూలై 2022 (GST, TCS ఇతర లెవీలు మినహా) 22 క్యారెట్ల బంగారం ఇండెక్స్ ధరలు

చెన్నై: రూ. 46,580

ముంబై: రూ 46,300

ఢిల్లీ : రూ 46,300

కోల్‌కతా: రూ. 46,300

బెంగళూరు : రూ 46,350

హైదరాబాద్: రూ 46,300
 
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఆగస్టు ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 92 లేదా 0.2 శాతం తగ్గి రూ.50,269 వద్ద ఉంది. సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.560 లేదా 1 శాతం తగ్గి రూ.55,532 వద్ద ట్రేడవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Best cars Under 8Lakhs: రూ. 8 లక్షలలోపే వచ్చే బెస్ట్ కార్లు ఇవే, భారీగా అమ్మకాలు
Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే