బంగారం కొంటున్నారా.. అయితే నేడు 10గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Sep 13, 2022, 12:13 PM IST
Highlights

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 292.69 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 60,407.82 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 93.25 పాయింట్లు లేదా 0.52 శాతం పెరిగి 18,029.60 వద్దకు చేరుకుందని ఒక నివేదిక తెలిపింది.
 

ఈ వారం రెండో రోజున బంగారం, వెండి ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.50,392 వద్ద ట్రేడవుతోంది. అలాగే సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కూడా ఎరుపు రంగులో కిలోకు రూ.57,014 వద్ద ట్రేడవుతున్నాయి. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో యూ‌ఎస్ డాలర్‌తో రూపాయి 28 పైసలు పెరిగి 79.25 వద్దకు చేరుకుంది.

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 292.69 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 60,407.82 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 93.25 పాయింట్లు లేదా 0.52 శాతం పెరిగి 18,029.60 వద్దకు చేరుకుందని ఒక నివేదిక తెలిపింది.
 
సెప్టెంబర్ 13 మంగళవారం బంగారం ధర స్థిరంగా ఉండగా వెండి ధరలు కాస్త పెరిగాయి. ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 4,675, ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5,100. కాగా, ఒక గ్రాము వెండి ధర నిన్న రూ.55 ఉండగా నేడు రూ.55.20గా ఉంది. 

భారతీయ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇక్కడ ఉన్నాయి
నగరాలు    22-క్యారెట్     24-క్యారెట్ 
చెన్నై         రూ.47,450    రూ.51,760
ముంబై        రూ.46,750    రూ.51,000
ఢిల్లీ            రూ.46,900    రూ.51,150
కోల్‌కతా       రూ.46,750    రూ.51,000
బెంగళూరు    రూ.46,800    రూ.51,050
హైదరాబాద్    రూ.46,750    రూ.51,000
నాసిక్    రూ.46,780    రూ.51,030
పూణే      రూ.46,780    రూ.51,030
వడోదర  రూ.7,780        రూ.51,030
లక్నో      రూ.46,900    రూ.1,150
చండీగఢ్      రూ.46,900    రూ.51,150
సూరత్          రూ.46,800    రూ.51,050
విశాఖపట్నం    రూ.46,750    రూ.51,000
భువనేశ్వర్       రూ.46,750    రూ.51,000
మైసూర్            రూ.46,800    రూ.51,050

స్థానిక ధరలు ఇక్కడ చూపిన వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు. ఈ ధరలు TDS, GST, విధించబడే ఇతర పన్నులను చేర్చకుండా డేటాను చూపుతుంది. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినవి. 

 వెండి ధరలు
నగరాలు        100 గ్రాములు
చెన్నై             రూ.6,140
ముంబై            రూ.5,520
ఢిల్లీ                రూ.5,520
కోల్‌కతా          రూ.5,520
బెంగళూరు     రూ.6,140
హైదరాబాద్     రూ.6,140
నాసిక్            రూ.5,520
పూణే             రూ.5,520
వడోదర         రూ.5,520
లక్నో             రూ.5,520
చండీగఢ్       రూ.5,520
సూరత్           రూ.5,520
విశాఖపట్నం    రూ.6,000
భువనేశ్వర్     రూ.6,140
మైసూర్    రూ.6,140

click me!