Gold Price Today:పసిడి ధరల పరుగులకు బ్రేక్.. హైదరాబాద్‌లో నేడు బంగారం, వెండి ధర ఎంత తగ్గిందంటే ?

By asianet news teluguFirst Published Aug 15, 2022, 9:59 AM IST
Highlights

 అయితే నేడు పసిడి ధరలులో కాస్త హెచ్చుతగ్గులు చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,530గా ఉంది. 

పెళ్లిళ్లు, పండగల సీజన్ రావడంతో బంగారం కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బంగారం ధర ఇప్పటికీ  రికార్డు ధర కంటే చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.  

 అయితే నేడు పసిడి ధరలులో కాస్త హెచ్చుతగ్గులు చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,530గా ఉంది. వెండి ధర కూడా కేజీకి రూ.64,800 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.48,300గా కాగా, 24 క్యారెట్ల ధర రూ.52,690గా ఉంది. మరోవైపు వెండి ధర రూ.59,300గా ఉంది.

ప్రముఖ నగరాల్లో నేడు పసిడి ధరలు
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,300గా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,690గా ఉంది. 
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 48,150గా, 24 క్యారెట్ల ధర రూ. 52,530గా ఉంది. 
-చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,140గా, 24 క్యారెట్ల ధర రూ. 52,610. 
-బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,580. 
-కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 48,150గా, 24 క్యారెట్ల ధర రూ. 52,530గా ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,530గా ఉంది. 
- విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 48,150, 24 క్యారెట్ల ధర రూ. 52,530. 
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 48,150, 24 క్యారెట్ల ధర రూ. 52,530గా ఉంది.

మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే ముంబైలో కిలో వెండి ధర రూ. 59,300గా, చెన్నైలో రూ. 64,800లుగా, బెంగళూరులో రూ. 64,800గా, హైదరాబాద్‌లో  ధర రూ. 64,800గా ఉంది. 

click me!