బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. ఈరోజే ఛాన్స్.. తులం ఎంతంటే..?

By Ashok kumar Sandra  |  First Published Apr 22, 2024, 10:07 AM IST

 0054 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.3 శాతం తగ్గి ఔన్సుకు $2,381.36కి చేరుకుంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 0.7 శాతం తగ్గి 2,395.80 డాలర్లకు చేరుకుంది.
 


నేడు  సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర  తగ్గింది, దింతో పది గ్రాముల ధర రూ. 74,230 వద్ద ట్రేడవుతోంది . వెండి ధర కూడా రూ.100 తగ్గగా, ఒక కిలోకి రూ.86,400గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తగ్గి రూ. 68,040కి చేరింది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,230గా ఉంది.

Latest Videos

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,230గా ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,230గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.74,380,

 బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.74,230, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,100గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,040 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,040 వద్ద ఉంది.

 హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,040 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,200,

 బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,040, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,840గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.86,400గా ఉంది.

హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.89,900గా ఉంది.

 0054 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.3 శాతం తగ్గి ఔన్సుకు $2,381.36కి చేరుకుంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 0.7 శాతం తగ్గి 2,395.80 డాలర్లకు చేరుకుంది.

 స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.6 శాతం తగ్గి 28.48 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.1 శాతం తగ్గి 930.72 డాలర్ల వద్ద, పల్లాడియం 1,026.44 డాలర్ల వద్ద మారలేదు.

click me!