బంగారం, వెండి ధరలు.. నేడు 10 గ్రాముల పసిడి, కేజీ వెండి ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Nov 15, 2022, 8:53 AM IST
Highlights

హైదరాబాద్‌లో 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,260, 24 క్యారెట్ల ధర రూ.52,640వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల ధర రూ.48,260, 24 క్యారెట్ల ధర రూ.52,640. అలాగే హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.67,700,  విశాఖలో రూ.67,700  వద్ద ఉంది.

నేడు మంగళవారం భారతదేశంలో బంగారం ధరలు కొన్ని రాష్ట్రాల్లో మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. స్పాట్ వెండి ఔన్సుకు $21.97 డాలర్ల వద్ద కొద్దిగా మారింది. ప్లాటినం 0.3% తగ్గి $1,017.30 డాలర్లకి, పల్లాడియం 0.2% తగ్గి $2,020.70 డాలర్లకి చేరుకుంది.

నేడు బంగారం ధరలు ఇవే:
చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.49,010, 24క్యారెట్ల ధర రూ.53,470.

ముంబైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.48,260, 24క్యారెట్ల ధర రూ.52,640.

ఢిల్లీలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.48,360, 24క్యారెట్ల ధర రూ.52,760.

 కోల్‌కతాలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.48,260, 24 క్యారెట్ల  ధర రూ.52,640.

బెంగళూరులో 22క్యారెట్ల10గ్రాముల ధర రూ.48,290, 24 క్యారెట్ల ధర రూ.52,670.

కేరళలో 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల ధర రూ.51,110. 

మరోవైపు వెండి ధర విషయానికొస్తే చెన్నైలో కిలో వెండి ధర రూ.67,700 కాగా, ముంబైలో ధర రూ.61,700, ఢిల్లీలో ధర రూ.61,700, కోల్‌కతాలో ధర రూ.61,700, బెంగళూరులో ధర రూ.67,700, కేరళలో రూ.67,700గా ఉంది.


హైదరాబాద్‌లో 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,260, 24 క్యారెట్ల ధర రూ.52,640వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల ధర రూ.48,260, 24 క్యారెట్ల ధర రూ.52,640. 

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.67,700,  విశాఖలో రూ.67,700  వద్ద ఉంది.

0122 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,770.70 వద్ద స్థిరంగా ఉంది, గత సెషన్‌లో ఆగస్ట్ 17 నుండి అత్యధిక స్థాయికి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3% తగ్గి ఔన్సుకు $1,771.80 డాలర్లకి చేరుకుంది.

SPDR గోల్డ్ ట్రస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ హోల్డింగ్స్ శుక్రవారం 910.12 టన్నుల నుండి సోమవారం 0.03% పెరిగి 910.41 టన్నులకు చేరుకుంది. 

ఇక్కడ చూపిన ధరలు రాష్ట్రాలను బట్టి, స్థానిక ధరలకు మారుతూ ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర పన్నును బట్టి ధరల్లో తేడాలు ఉండవచ్చు. 
 

click me!