Gold and Silver Rates Today: మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. నేటి బంగారం, వెండి ధ‌ర‌లివే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 07, 2022, 11:27 AM IST
Gold and Silver Rates Today: మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. నేటి బంగారం, వెండి ధ‌ర‌లివే..!

సారాంశం

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి వంటి వ్యాధుల సంక్రమణ ఇలా చాలా అంశాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పు కన్పిస్తుంది.

బంగారం ధర దేశంలో స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పించినా.. ఆదివారం నుంచి స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి (ఫిబ్ర‌వ‌రి 7, 2022) బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ప్రతిరోజూ మారుతుంటాయి. బంగారం ధరల పెరుగుదల లేదా తగ్గుదలపై చాలా రకాల కారణాలు ప్రభావితం చేస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి వంటి వ్యాధుల సంక్రమణ ఇలా చాలా అంశాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పు కన్పిస్తుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 100 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 200గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 420 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 550 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200 ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200గా కొన‌సాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200గా ఉంది.

వెండి ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,000లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 60,900 లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,000లుగా ఉంది.  కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 60,900లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 65,000గా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.65,000 లుగా కొనసాగుతోంది. ఇక‌పోతే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,000గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది.

PREV
click me!

Recommended Stories

Silver ETF: వెండిని ఇలా తెలివిగా కొనండి.. ఇష్టం ఉన్న‌ప్పుడు, ఒక్క క్లిక్‌తో అమ్ముకోవ‌చ్చు
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?