దీపావళికి బంగారం, వెండి ధరలు పెరుగుతాయా.. ? నేడు 10 గ్రాముల ధర ఎంతో తెలుసుకోండి..

Published : Oct 10, 2022, 09:42 AM ISTUpdated : Oct 10, 2022, 09:46 AM IST
దీపావళికి బంగారం, వెండి ధరలు పెరుగుతాయా.. ? నేడు 10 గ్రాముల ధర ఎంతో తెలుసుకోండి..

సారాంశం

సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. భారతదేశంలో ఈరోజు 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 38,280 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర నేడు 41,760 రూపాయలుగా ఉంది.

న్యూఢిల్లీ : బంగారం ధరల పెంపుకు నేడు బ్రేకు పడింది. దేశవ్యాప్తంగా పండుగ సీజన్  కావడంతో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈరోజు మంచి ఛాన్స్, ఎందుకంటే  రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఇండియాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.51,760గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.47,420గా ఉంది.

10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
నగరాలు    22-క్యారెట్      24-క్యారెట్ 
చెన్నై        రూ.48,400    రూ.52,800
ముంబై      రూ.47,850    రూ.52,200
ఢిల్లీ          రూ.48,000    రూ.52,360
కోల్‌కతా    రూ.47,150    రూ.52,200
బెంగళూరు    రూ.47,900    రూ.52,250
హైదరాబాద్   రూ.47,850    రూ.52,200
నాసిక్        రూ.47,880    రూ.52,230
పూణే         రూ.47,880    రూ.52,230
వడోదర      రూ.47,880    రూ.52,230
అహ్మదాబాద్    రూ.47,900    రూ.52,250
లక్నో          రూ.48,000    రూ.52,360
చండీగఢ్    రూ.48,000    రూ.52,360
సూరత్        రూ.47,900    రూ.52,250
విశాఖపట్నం    రూ.47,850    రూ.52,200
భువనేశ్వర్        రూ.47,850    రూ.52,200
మైసూర్       రూ.47,900    రూ.52,250

స్థానిక ధరలు ఇక్కడ చూపిన వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు.  పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినవి.  హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 47,850 వద్ద ఉంది. 

 ప్రస్తుతం హైదరాబాద్‌లో  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,200 వద్ద స్థిరంగా ఉంది. నేడు వెండి ధర కూడా మారలేదు. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.66 వేల వద్ద ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!