రాష్ట్ర బడ్జెట్ తరువాత వాహనదారులకు రిలీఫ్.. నేడు ఒక లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Feb 9, 2023, 8:24 AM IST
Highlights

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి రాష్ట్రానికి నుండి రాష్ట్రనికి మారుతూ ఉంటాయి. గత ఏడాది 2022 మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత దేశవ్యాప్తంగా, మరియు డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి. 

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 264వ రోజు గురువారం అంటే ఫిబ్రవరి 9న ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. గత ఏడాది 2022 మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత దేశవ్యాప్తంగా, మరియు డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి. మహారాష్ట్ర ప్రభుత్వం జూలై 14, 2022న పెట్రోల్ పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించిన  తరువాత ఇంధన ధరలు దిగోచ్చాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, 

చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. 

బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి రాష్ట్రానికి నుండి రాష్ట్రనికి మారుతూ ఉంటాయి.

ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

లక్నోలో  లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76

విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.48, డీజిల్ ధర రూ.98.27

అహ్మదాబాద్ లో పెట్రోల్ ధర రూ.96.63, డీజిల్ ధర రూ.92.38

హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

పాట్నాలో లో పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

click me!