అద్భుతాన్ని రీ - ఇమాజిన్ చేయండి: మిగితావాటికంటే భిన్నమైన మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ స్మార్ట్ కార్ తో

By S Ashok KumarFirst Published Feb 11, 2021, 5:52 PM IST
Highlights

స్మార్ట్ టీవీల నుండి గడియారాలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ అసిస్టెంట్ వరకు కూడా అన్నీ నేడు మన చుట్టూ ఉన్న ప్రతిది స్వయంగా లేదా ఆటోమేటిక్ ఇంటెల్లిజెన్స్ ఆధారిత సిస్టం ద్వారా ఆలోచించే సామర్థ్యం పొందాయి. 

ప్రపంచం స్మార్ట్‌ డిజిటల్‌గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. స్మార్ట్ టీవీల నుండి గడియారాలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ అసిస్టెంట్ వరకు కూడా అన్నీ నేడు మన చుట్టూ ఉన్న ప్రతిది స్వయంగా లేదా ఆటోమేటిక్ ఇంటెల్లిజెన్స్ ఆధారిత సిస్టం ద్వారా ఆలోచించే సామర్థ్యం పొందాయి. టెక్నాలజిని  ప్రపంచవ్యాప్తంగా స్వీకరిస్తున్నారు ఎందుకంటే ఇది మన జీవితాలను సింపుల్ గా మార్చడమే కాకుండా కొత్త యాప్స్ ఇంకా సాఫ్ట్‌వేర్ సహాయంతో  సులభతరం చేస్తోంది.

కాబట్టి మీ కారు ఎందుకు భిన్నంగా ఉండాలంటే ? ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన సంస్థ కార్లలో ప్రపంచ స్థాయి టెక్నాలజి  తీసుకురావడానికి ఎల్లప్పుడు అంకితభావంతో కృషి చేస్తుంటుంది, అలాగే వాటిని కస్టమర్లకు ఫ్రెండ్లీగా, సురక్షితంగా, అగ్రస్థానంలో ఉంచడానికి  వాటిని మీరు మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్‌లోనే చూస్తారు.  దీని డిజైన్, భద్రత, స్టెబిలిటీ, ఆవిష్కరణ, టెక్నాలజి వంటి అన్ని చెక్‌మార్క్‌లను అందిస్తుంది. ఇది ఒక  స్పోర్టి లుక్ ఇంకా ఫినిషింగ్‌తో కూడుకున్న మాస్టర్ పీస్. కానీ మెర్సిడెస్ ఇ-క్లాస్ లోని బెస్ట్ ఫీచర్  మెర్సిడెస్ మి కనెక్ట్ టెక్నాలజీ, ఇది ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ తో వస్తుంది.


లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్‌ను వేరుగా చూపించడంలో మెర్సిడెస్ మి కనెక్ట్ టెక్నాలజీ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది ఒకరి లైఫ్ స్టయిల్ తో కారును నిజంగా కనెక్ట్ చేసే ఫీచర్ హోస్ట్‌తో  ఉంది.


వాయిస్ కంట్రోల్ సహాయంతో ఇన్ -హోమ్ ఇంటిగ్రేషన్
మెర్సిడెస్ మి కనెక్ట్ ఉపయోగించి అమెజాన్ అలెక్సా లేదా గూగుల్ హోమ్‌ను మీ కారుతో  లింక్ చేయడం ద్వారా మీరు సోఫాలో సౌకర్యవంతంగా కూర్చున్నంతగా  మెర్సిడెస్ బెంజ్ వాహనాన్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు సాధ్యపడుతుంది. మీరు మీ హోమ్ డివైజెస్ వంటివి అంటే వాహనం లాక్ చేయడం, హిటింగ్ ఆన్ చేయడం లేదా నావిగేషన్ కోసం అడ్రస్ పంపడం వంటి వాయిస్ ఆదేశాలను ఇవ్వవచ్చు, మీ ఆదేశాలతో స్మార్ట్ మెర్సిడెస్ ఇ-క్లాస్ కారు దానిపై ఉంటుంది.

మెర్సిడెస్ మి యాప్‌తో మొబైల్ ఇంటిగ్రేషన్‌ 
మెర్సిడెస్ మి కనెక్ట్ అనేది మీ స్మార్ట్ ఫోన్ తో వాహనాన్ని అనుసంధానించే చాలా శక్తివంతమైన అప్లికేషన్. మీ సౌలభ్యానికి అనుగుణంగా యాప్ ఫీచర్లను  రూపొందించారు: 

టైర్ ప్రెజర్, ఇంధన సామర్ధ్యం, కారు క్యాబిన్  టెంపరేచర్ కంట్రోల్, బ్రేక్‌ లెవెల్ వంటి వాహన సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చు.

 మెర్సిడెస్ మి పార్క్డ్ వెహికల్ లొకేటర్‌తో మీరు మీ మెర్సిడెస్ బెంజ్ కారును ఎక్కడ పార్క్ చేశారో తెలుసుకోవచ్చు


రిమోట్ కార్ లాకింగ్ ఫీచర్ తో  మీరు మీ కారును ఒకే టచ్ తో లాక్ చేయడానికి లేదా అన్‌లాక్ చేయడానికి సహాయపడుతుంది. మీరు మీ కారును ఎక్కువసేపు అన్‌లాక్ చేసి వదిలేస్తే మీకు గుర్తు చేయడానికి నోటిఫికేషన్‌ను కూడా పంపుతుంది.

మీరు మీ గమ్యస్థానాలు లేదా నావిగేషన్ సూచనలను మెర్సిడెస్ మి కనెక్ట్ యాప్ కి నేరుగా పంపవచ్చు

 

మెర్సిడెస్ మి కనెక్ట్ యాప్ తో మీరు మ్యూజిక్ ప్లే చేయడం, ట్రాఫిక్ సమాచారం తెలుసుకోవడం, అత్యవసర సహాయం వంటి అనేక ఇతర ఫంక్షన్స్ వంటివి చేస్తుంది.

నేటి ప్రపంచంలో మనం కేవలం జీవనం సాగించడం సరిపోదు; మనకు కావాల్సింది  పొందే అవసరం ఉంది. మెర్సిడెస్ బెంజ్ టెక్నాలజి  వ్యవస్థలో దానిని స్వీకరించడానికి ఒక అడుగు ముందుకు వేసింది.

మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
 

click me!