మహీంద్రా XUV 300 రీకాల్ : సస్పెన్షన్ భాగాలే కారణం

By Sandra Ashok Kumar  |  First Published Nov 5, 2019, 5:31 PM IST

మే 2019 కి ముందు ఉత్పత్తి అయి మార్కెట్ లో విడుదల చేసిన అన్నీ మహీంద్రా ఎక్స్‌యువి 300 యొక్క లిమిటెడ్ బ్యాచ్ లో  మోడల్స్ లో సస్పెన్షన్ ఇష్యూ కారణం వలన కంపెనీ వాటిని తిరిగి  పిలువబడింది.  అలాగే ఎక్సర్సైస్ కింద లోపం ఉన్న భాగాలను సరి చేయబడతాయి.


భారతదేశంలో  మహీంద్రా & మహీంద్రా ఎక్స్‌యూవీ 300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం వలెంటరి రీకాల్ ను ప్రకటించింది. వాహన తయారీదారి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో "XUV300 వాహనాల లిమిటెడ్ బ్యాచ్" పై సస్పెన్షన్ భాగాన్ని పున పరిశీలించి, భర్తీ చేస్తున్నట్లు చెప్పారు.

ఈ రీకాల్ మే 2019 వరకు తయారు చేసిన మహీంద్రా ఎక్స్‌యువి 300  వాహనాలపై ప్రభావితం చేస్తుంది. ప్రభావిత XUV300 కస్టమర్ల వాహనానిన్ని తనిఖీ  చేసి మరియు అవసరమైన పొరపాట్లను సరిదిద్దడం ఉచితంగా జరుగుతుందని వాహన తయారీదారి తన ప్రకటనలో తెలిపారు.

Latest Videos

undefined

also read క్యాబ్ కంటే బైక్ బెస్ట్.. 2025 నాటికి 10 బిలియన్ల డాలర్లకు..

రీకాల్ ఎక్సర్సైస్ కింద మహీంద్రా ఒక్కొక్కటిగా వాహనాల యజమానులను సంప్రదిస్తుంది.మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మాక్ఫెర్సన్ స్ట్రట్‌ను యాంటీ-రోల్ బార్‌రియర్ సస్పెన్షన్ ముందు భాగంలో ఏర్పాటు చేసింది.  వెనుక భాగంలో కాయిల్ స్ప్రింగ్‌తో ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్‌ను ఉపయోగిస్తుంది.

రీకాల్ కింద ఏ భాగాలు భర్తీ చేయబడతాయో ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది. రీకాల్ గురించి ఆందోళన చెందుతున్న కస్టమర్లు మరిన్ని వివరాల కోసం ఉత్పత్తి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వవచ్చు అలాగే వారి వాహనం సర్విసింగ్ లో  ఇది భాగమేనా  కాదా అని కూడా తనిఖీ చేయవచ్చు.

also read తెలంగాణ ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణపై నజర్.. బీఎస్-6లోకి హిందుజాల ఎంట్రీ


క్వాంటో రోజుల నుండి మహీంద్రా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ స్థలంలో ఉన్నప్పటికీ, ఇది నిజంగా XUV300 ఎగువ సెగ్మెంట్  చివరలో రిటైల్ అవుతుంది. టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి ప్రత్యర్థులపై తనదైన శైలిని కలిగి ఉంది.

సాంగ్‌యాంగ్ టివోలితో దాని అండర్‌పిన్నింగ్స్‌ తో, బేబీ ఎక్స్‌యూవీ టెక్నాలజితో లోడ్ అయి ఉంది ఇంకా  ఇది వరుసగా 1.2-లీటర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో కూడా లభ్యమవుతుంది. ఈ వాహనంలో ఇటీవల AMT ఆప్షన్ ను ఇందులో  ప్రవేశపెట్టారు.
 

click me!