జిటి ఫోర్స్ 2 నుండి లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌.. చిన్న ప్రయాణాలకు అనుగుణంగా..

By asianet news telugu  |  First Published Sep 30, 2022, 6:26 PM IST

జిటి సోల్ వెగాస్- జిటి సోల్ వెగాస్ ఐఎన్ఆర్ 47,370 (లేడ్-యాసిడ్), ఐఎన్ఆర్ 63,641 (లిథియమ్-ఐయాన్) కొరకు అందుబాటులో ఉంది. ఈ జిటి-ఫోర్స్ ఇ-స్కూటర్ తక్కువ వేగం వర్గంలో చిన్నపాటి-దూరాల ప్రయాణానికి రూపొందించబడింది. దీని టాప్ స్పీడ్ 25 కీ.మి/గం. ఈ ఉత్పత్తి రెండు వెర్షన్స్‌లో అందుబాటులో ఉంది.


 న్యూ ఢిల్లీ, 30 సెప్టెంబర్ 2022: జిటి ఫోర్స్, ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీలో అగ్రగామి ఎంతగానో-ఎదురుచూస్తున్న మోడల్స్ గిటి సోల్ వెగాస్, గిటి డ్రైవ్ ప్రొ విడుదలని ప్రకటించింది. ఒక ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్ట్-అప్ తయారీదారుగా భారతదేశంలో జిటి ఫోర్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్‌ని ట్రాన్స్‌ఫార్మ అండ్ రెవల్యూషనైజ్ చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకోని స్థాపించబడినది. ఎలక్ట్రిక్ మొబిలిటీని అందించే ప్రక్రియలో ఈ బ్రాండ్ 2 కొత్త స్కూటర్స్‌ని విడుదల చేసింది. 

జిటి సోల్ వెగాస్- జిటి సోల్ వెగాస్ ఐఎన్ఆర్ 47,370 (లేడ్-యాసిడ్), ఐఎన్ఆర్ 63,641 (లిథియమ్-ఐయాన్) కొరకు అందుబాటులో ఉంది. ఈ జిటి-ఫోర్స్ ఇ-స్కూటర్ తక్కువ వేగం వర్గంలో చిన్నపాటి-దూరాల ప్రయాణానికి రూపొందించబడింది. దీని టాప్ స్పీడ్ 25 కీ.మి/గం. ఈ ఉత్పత్తి రెండు వెర్షన్స్‌లో అందుబాటులో ఉంది:

Latest Videos

undefined

 లేడ్-యాసిడ్ బ్యాటరీ - 60V 28Ah అండ్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ - 60V 26Ah, లేడ్-యాసిడ్ పైన 50-60కీ.మి అలాగే 60-65కీమి లిథియమ్-ఐయాన్ పైన ప్రతి ఛార్జ్‌కి పరిధితో ఉన్నాయి. లేడ్-యాసిడ్‌కి 7-8 గంటలు, లిథియమ్-ఐయాన్ వేరియంట్‌కి 4-5 గంటలూ సమయం పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి తీసుకుంటుంది. 

ఈ మోడల్ అధికంగా ఇన్‌సులేట్ చేయబడిన బిఎల్‌డిసి మోటార్ ఇంకా ఒక అధిక-బలంగల ట్యుబ్యులార్ ఫ్రేమ్ ఫీచర్ చేస్తుంది. 95 కేజీల (లేడ్-యాసిడ్), 88 కేజీల (లిథియమ్-ఐయాన్) క్రెబ్ బరువుతో జిటి సోల్ వెగాస్ రెండు వేరియంట్స్‌కి 450 కేజీల లోడింగ్ సామర్థ్యం ఉంది. 760ఎంఎం గల సీట్ ఎత్తుతో, 170ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో భారతీయ రహదారుల పరిస్థితుల కొరకు స్కూటర్‌ని తగినట్లుగా చేస్తోంది. ఇతర చూడతగ్గ ఫీచర్స్‌లో యాంటి-థెఫ్ట్ అలారమ్, రివర్స్ మోడ్, క్రుయిస్ కంట్రోల్ సిస్టం, ఇగ్నిషన్ లాక్ స్టార్ట్, హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్‌లో డ్యువల్ ట్యుబ్ టెక్నాలజి ఉంది. జిటి సోల్ వెగాస్ 03 రంగుల్లో (గ్లోసి రెర్డ్, గ్రే అండ్ ఆరెంజ్) వివిధ వినియోగదారుల ఇస్ఠాలను తీర్చడానికి అందుబాటులో ఉంది. ఈ ఉత్పత్తి 18-నెలల మోటార్ వారెంటీ, ఒక-సంవస్తరం లేడ్ బ్యాటరీ వారెంటీ, మూడు-సంవత్సరాల లిథియామ్-ఐయాన్ బ్యాటరీ వారెంటీతో వస్తుంది.

జిటి డ్రైవ్ ప్రొ- కుటుంబాల అవసరాలను అర్థం చేసుకుంటూ ఆడవారు, పనివారు ఇంకా కళాశాల విద్యార్థుల కొరకు జిటి డ్రైవ్ ప్రొ. జిటి-ఫోర్స్ ద్వారా ఐఎన్ఆర్ 67,208 (లేడ్-యాసిడ్), ఐఎన్ఆర్ 82,751 (లిథీయమ్-ఐయాన్)ని పరిచయం చేస్తోంది. చిన్నపాటి-దూరాల ప్రయాణ అవసరాలను తీర్చడాన్ని లక్ష్యంగా చేసుకుంది అలాగే 25 కీమి/గం టాప్ స్పీడ్ ఉంటుంది. జిటి డ్రైవ్ ప్రొ లేడ్-యాసిడ్ బ్యాటరీ 48V 28Ah, లిథియమ్-ఐయాన్ బ్యాటరీ 48V 26Ahలతో ప్రతి ఛార్జ్‌కి లేడ్-యాసిడ్ పైన 50-60కీలోమి అలాగే లిథియమ-ఐయాన్ పైన 60-65కీలోమి పరిధి ఉంటుంది.

 లేడ్-యాసిడ్ కొరకు 7-8 గంటలు, లిథియమ్-ఐయాన్ వేరియంట్ కొరకు 4-5 గంటల సమయం పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి తీసుకుంటుంది. ఈ మోడల్ అధిక-బలంగల ట్యుబ్యులార్ ఫ్రేమ్ పైన నిర్మించబడింది. ప్రయాణించే వారి సౌకర్యం కొరకు డ్యువల్-ట్యుబ్ సాంకేతికతతో ఫ్రంట్  ఉంటుంది.

85 కేజీల క్రెబ్ బరువుతో జిటి డ్రైవ్ ప్రొకి 140 కేజీల లోడింగ్ సామర్థ్యం ఉన్నది. 760ఎంఎం ఎత్తుతో సీట్, 170ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో పట్టణాల్లో నివసించేవారికి అనుగుణంగా చేయబడింది. యంటి-థెఫ్ట్ అలరామ్, పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, ఆటో కటాఫ్‌తో మొబైల్ ఛార్జింగ్‌తో సెంట్రల్ లాకింగ్  ఫీచర్స్ అందిస్తోంది.

 జిటి డ్రైవ్ ప్రొ 4 రంగులు తెలుపు/నీలం/ఎరుపు/చాక్లేట్‌లో అందుబాటులో ఉంది. 18-నెలల మోటార్ వారెంటీ, ఒక-సంవత్సం లేడ్ బ్యాటరీ వారెంటీ, మూడు-సంవత్సరాల లిథియమ్ బ్యాటరీ వారెంటితో వస్తుంది.

2 కొత్త స్కూటర్స్ విడుదలతో ముఖేష్ తనెజా, కో-ఫౌండర్ అండ్ జిటి-ఫోర్స్ సిఈఓ "మేము వ్యక్తిగత పట్టణ ప్రయాణానికి వచ్చినప్పుడు ఆకాంక్ష, సౌకర్యం, స్టైలిష్‌లో ఉన్న చూడతగ్గ ఖాళీలను గుర్తించిన తరువాత మార్కెట్‌లోకి మా రెండు కొత్త ఈవి టూ-వీలర్ మోడల్స్‌ని విడుల చేయడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నాము.

 ఈవి వైపుకి దేశం  ట్రాన్సిషన్‌కి పెట్టుకోతగ్గ, దృడమైన ఇంకా టిసిఓ సమర్థత కలిగిన స్కూటర్స్ మాత్రమే మార్గమని కూడా మేము గాఢంగా నమ్ముతాము. మేము విశ్వాసంతో ఉన్నాము మా ఉత్పత్తులు చిన్నపాటి-దూరాలను ప్రయాణించడానికి, సురక్షితం అండ్ ప్రసరణ-రహిత సమర్థత కలిగి ఉన్నాయని. మేము మార్కెట్ షేర్‌ని సంగ్రహించడానికి మాత్రమే కాదు ఒక సాధారణ భారతీయుని ఆవశ్యకతలను అందించడం ద్వారా మనస్సుని పంచుకోడంతో గెలవడానికి కూడా ఇ స్థలంలోకి ప్రవేశించాము.” అన్నారు.
భారతదేశ్మలొ, జిటి-ఫోర్స్ దాని పంపిణీదారుల నెట్‌వర్క్‌ని 80 నగరాలకు, 100కి పైగా డీలర్‌షిప్స్‌ని క్లాకింగ్ చేస్తూ ఇప్పటికే విస్తరించింది. నెలకి 5,000 యునిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో, ఈ ఎలక్ట్రిక్ వాహన స్టార్ట్-అప్‌కి మహరాష్ట్రా, కర్ణాటకా, హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బలమైన స్థానం ఉంది.

ధర అండ్ లభ్యత 
జిటి సోల్ వెగాస్ లేడ్-యాసిడ్-  47,370 (ఎక్స్-షోరూమ్ ఇండియా)
జిటి సోల్ వెగాస్ లిథియమ్-ఐయాన్-  63,641 (ఎక్స్-షోరూమ్ ఇండియా)
జిటి డ్రైవ్ ప్రొ లేడ్-యాసిడ్ -   67,208 (ఎక్స్-షోరూమ్ ఇండియా)
జిటి డ్రైవ్ ప్రొ లిథియమ్-ఐయాన్ -   82,751 (ఎక్స్-షోరూమ్ ఇండియా)
 
 జిటి-ఫోర్స్ గురించి 
జిటి-ఫోర్స్ ఇద్దరు గొప్ప మేధావుల బ్రేయిన్‌చైల్డ్, వీరు ఒక సవాలు విసిరే శక్తిగా కలవడానికి ఏళ్ళ తరబడి పరిశ్రమ నైపుణ్యాన్ని, సాంకేతికతతో విస్తారమైన పరిజ్ఞానాన్ని వారితోబాటుగా తీసుకువచ్చారు. జిటి ఫోర్స్ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో రెవెల్యుషనైజ్ చేసే లక్ష్యంతో స్థాపించబడింది. ఈ సంస్థ భారతీయ ఈవి వినియోగదారుని ఇంధన-ఆధారిత వాహనం నడపడానికి పోలికతో నిజమైన ఇ-స్కూటర్ నడపడంలో ఉన్న ఎదురులేని ప్రయోజనాలు, ఖచ్చితమైన ఆనందం చూపించడాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ కంపెనీ మనెసర్, గుర్గ్వావ్‌లో తయారీ యునిట్స్‌తో దాని ఆపరేషన్స్ ప్రారంభించింది, దీనికి నెలకి 5,00 యునిట్ల తయారీ సామర్థ్యం ఉన్నది. ఈ కంపెనీ విజన్ కేవలం ఉత్పత్తులను సృష్టించడం కాదు భరణీయ రవాణా మోడ్‌లోకి ముందుకి మొత్తం పరిశ్రమనే కదిలించే సమర్థత కలిగి ఉండడం.

click me!