ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు.. సూపర్ ఆఫర్ - పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి !!

Published : Aug 16, 2023, 10:16 AM IST
  ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు.. సూపర్ ఆఫర్ - పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి !!

సారాంశం

టీవీఎస్ మోటార్స్ ఐక్యూబ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది iCube, iCube S అండ్  iCube ST వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 నుంచి 145 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.    

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ న్యూస్. మీరు భారీ తగ్గింపుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కోనోచ్చు. అలాగే దీని రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువ. కాబట్టి మీరు కొత్త స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, ఈ డీల్‌ను మిస్ చేసుకోకండి.

టీవీఎస్ మోటార్స్ ఐక్యూబ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది iCube, iCube S అండ్  iCube ST వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 నుంచి 145 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.  

స్మార్ట్ LED హెడ్‌లైట్, DRL, ఫాస్ట్ ఛార్జింగ్, HMI కంట్రోల్, 32 లీటర్ స్టోరేజ్, 7 అంగుళాల మల్టీఫంక్షనల్ టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇది మీ స్కూటర్‌ని మీ ఫోన్‌కి కనెక్ట్ చేయడానికి  సహాయపడుతుంది

యాప్‌లో వాహన గణాంకాలు, లైవ్ ట్రాకింగ్, యాక్సిడెంట్ అలర్ట్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, ఫెన్స్, తెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే రూ. 1.81 లక్షల నుండి ఉంటుంది, ఇందులో BAM 2 సబ్సిడీ కింద రూ. 21 వేల తగ్గింపు పొందవచ్చు. తరువాత ఆన్-రోడ్ ధర రూ. 1.61 లక్షలు.

మీరు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేస్తే మీరు 95 శాతం వరకు ఆఫ్ పొందవచ్చు. ప్రతినెలా  EMI రూ. 2,999 నుండి ఉంటుంది. EMI మొత్తం కూడా నెలల ఆధారంగా మారుతుంది. ఇంకా EMI 60 నెలల పాటు చేయవచ్చు. వడ్డీ రేటు కూడా తక్కువే. ఇంకా ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సంవత్సరాల వరకు వారంటీతో వస్తుంది. కాబట్టి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రియులు ఈ డీల్‌ను పొందవచ్చు.
 
PREV
click me!

Recommended Stories

psychology of overthinking: రాత్రిపూట పాత జ్ఞాపకాలన్నీ ఎందుకు గుర్తుకొస్తాయి?
Toyota Car Offers: టయోటా కార్లపై పండగ ధమాకా...రూ.13.38 లక్షల వరకు మెగా ఆఫర్!