మరింత శక్తివంతమైన చేటక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌....

By Sandra Ashok KumarFirst Published Nov 19, 2019, 3:41 PM IST
Highlights

బజాజ్ ఆటో ఒక నెల క్రితం విడుదల చేసిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మరింత శక్తివంతమైన కొత్త వెర్షన్ కోసం పనిచేస్తోంది. ఈ కొత్త చేటక్ మోడల్‌ను కెటిఎం / హుస్క్వర్నా బ్రాండ్ కింద లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నారు.

బటజ్ ఆటో ఒక నెల క్రితం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. ఇటీవల విలేకరుల సమావేశంలో రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ కంపెనీ ఇప్పటికే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మరింత శక్తివంతమైన కొత్త వెర్షన్ కోసం పనిచేస్తోందని చెప్పారు.  దీనిని కే‌టి‌ఎం లేదా హుస్క్వర్ణ బ్రాండ్ క్రింద విడుదల చేయవచ్చు అని తెలిపారు.

also read  స్పోర్ట్స్ బ్యాగ్‌లో సరిపడే వోక్స్ వేగన్ ఎలక్ట్రిక్ మోటార్

ప్రస్తుతానికి వివరాలు చాలా గోప్యంగా ఉన్నాయి, అయితే  చేతక్ స్కూటర్ పనితీరు  రూపొందించడానికి చేటక్ ప్లాట్‌ఫాం మంచిగా ఉపయోగించబడుతుందని మేము నమ్ముతున్నాము. ఇది ఇప్పుడు ఎక్కువ శక్తి, మెరుగైన పనితీరు ఇంకా మంచి మైలేజ్ కలిగి ఉంటుంది.

వాస్తవానికి స్కూటర్ యొక్క అభివృద్ధి ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. రాబోయే 2-3 సంవత్సరాలలో మేము ప్రొడక్షన్ రెడీ మోడల్‌ను చూసాము. దీని ధర విషయంలో కూడా చాలా ఖరీదైనది.

also read 'మేక్ యువర్ ఓన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాయల్ ఎన్ఫీల్డ్

కే‌టి‌ఎం లేదా హుస్క్వర్ణ బ్రాండ్ కింద  విక్రయించబడుతున్నందున చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సస్పెన్షన్ మరియు బ్రేక్‌ల పరంగా మెరుగైన హార్డ్‌వేర్‌తో పాటు కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. కెటిఎమ్‌ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ అయిన ఫ్రీరైడ్ E-xc లో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ ఉంది. చేతక్ ప్లాట్‌ఫామ్‌తో ఈ పవర్‌ట్రెయిన్‌ను ఈ కొత్త వెర్షన్ లో  ఉపయోగించుకునే అవకాశం ఉంది. 
 

click me!