ఏ రాశివారికి ఏ స్వీట్ అదృష్టాన్ని తెస్తుందో తెలుసా?

Published : Feb 28, 2023, 01:27 PM IST
ఏ రాశివారికి ఏ స్వీట్ అదృష్టాన్ని తెస్తుందో తెలుసా?

సారాంశం

సింహరాశివారికి డ్రై ఫ్రూట్ బర్ఫీ, గాజక్, చిక్కీ, మోతీచూర్ లడ్డూ లు అదృష్టాన్ని తెస్తాయి.

1.మేష రాశి...
మేష రాశివారికి  గులాబ్ జామూన్, బేసన్ లడ్డూ, బూందీ లడ్డు, లాల్ పేడ స్వీట్లు అదృష్టాన్ని తెస్తాయి.

2.వృషభ రాశి..
వృషభ రాశివారికి కాజు బర్ఫీ, మలాయి పాన్, చెన్నా మిఠాయి. మిల్క్ బర్ఫీలు అదృష్ట స్వీట్స్.

3.మిథున రాశి..
మిథున రాశివారికి పిస్తా బర్ఫీ, పిస్తా పాన్, కాజు పిస్తా రోల్, గులకంద్ బర్ఫీ లు అదృష్టాన్ని ఇస్తాయి.

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి జిలేబి, మధుర పేడ, గాజక్  అదృష్టాన్ని తెస్తాయి.

5.సింహ రాశి..
 సింహరాశివారికి డ్రై ఫ్రూట్ బర్ఫీ, గాజక్, చిక్కీ, మోతీచూర్ లడ్డూ లు అదృష్టాన్ని తెస్తాయి.

6.కన్య రాశి..
బేసన్ లడ్డూ, బూందీ లడ్డూ, సోం పాపడీ, అంజీర్ బర్ఫీలు లక్కీ స్వీట్స్.

7.తుల రాశి..
మావా బర్ఫీ, చెన్నా లడ్డూ, మిల్క్ బర్ఫీ, కరాచీ హల్వా లు లక్కీ స్వీట్స్ .

8.వృశ్చిక రాశి..
 హల్వా, చాక్లెట్ బర్ఫీ,  డ్రై ఫ్రూట్ బర్ఫీలు.. ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తాయి.

9. ధనస్సు రాశి...
రాజ్ బోగ్, సోమ్ పాపడీ, కేసర్ బర్ఫీలు.. ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తాయి.

10.మకర రాశి..
కాలా గులాబ్ జామూన్, కాలా టిల్ లడ్డూ, బర్ఫీ ఇంకా... ముదురు బ్రౌన్ రంగులో ఉన్న స్వీట్స్ అన్నీ వీరికి అదృష్టాన్ని తెస్తాయి.

11.కుంభ రాశి..
రసమలయి,  మలాయి సాండ్విచ్ బర్ఫీ, లడ్డూలు ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తాయి.

12.మీన రాశి..
కొబ్బరి లడ్డూ, రసగుల్లా, బేసన్ లడ్డూలు ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తాయి.

PREV
click me!

Recommended Stories

Taurus Horoscope 2026: వృషభ రాశివారికి శని ఆశీస్సులు 2026లో డబ్బుకు లోటే ఉండదు..!
Vrushabha Rashi Phalalu: 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది?