Today Panchangam:ఈ దుర్ముహుర్తంలో కాలు బయట పెట్టకండి..!

By ramya neerukondaFirst Published Apr 18, 2024, 5:27 AM IST
Highlights

తెలుగు పంచాంగం ప్రకారం.. 18 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 18 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.


పంచాంగం                                                                                                                                                                                                                              
తేది :- 18ఏప్రిల్  2024
శ్రీ క్రోథి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
శుక్లపక్షం
గురువారం
తిథి :-  దశమి రాత్రి 06:55ని॥ వరకు
నక్షత్రం :-  ఆశ్రేష ఉ॥09:38ని॥ వరకు
యోగం:- గండం రాత్రి 02:03 ని॥ వరకు
కరణం:- తైతుల ఉ॥06:10గరజి రాత్రి 06:55 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి10:46ని॥ల12:31ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥07:54ని॥ల09:38ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 09:54ని॥ల10.44ని॥వరకు తిరిగి మ॥ 02:53 ని॥ల 03:42 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30 ని॥ల03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00 ని॥ల 07:30 ని॥వరకు
సూర్యోదయం :- 5:47  ని॥ లకు
సూర్యాస్తమయం:- 6:11  ని॥ లకు
మీ నక్షత్రానికి ఉన్న తారాధిపతి ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.
 

click me!