Today Panchangam: ఈరోజు రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ , అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి

By Shivaleela RajamoniFirst Published Apr 16, 2024, 4:30 AM IST
Highlights

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 16 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 16 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
పంచాంగం                                                                                                                                                                                                                              
తేది :- 16 ఏప్రిల్  2024
శ్రీ క్రోథి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
శుక్లపక్షం
మంగళవారం
తిథి :-  అష్టమి సా॥04:24ని॥ వరకు
నక్షత్రం :- పునర్వసు ఉ॥06:18ని॥ వరకు తదుపరి పుష్యమి
యోగం:- ధృతి రాత్రి  01:54ని॥ వరకు
కరణం:- బవ సా॥04:24 బాలవ తె.04:55 ని॥ వరకు
వర్జ్యం:- ప॥02:40ని॥ల04:22ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి12:53ని॥ల02:35ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:16 ని॥ల 09:06 ని॥వరకు తిరిగి రా.10:49 ని॥ల 11:36ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల 10:30 ని॥వరకు
సూర్యోదయం :- 5:48  ని॥ లకు
సూర్యాస్తమయం:- 6:11  ని॥ లకు

మీ నక్షత్రానికి ఉన్న తారాధిపతి ఫలితాలు చూసుకుని వ్యవహరించడం మంచిది.

click me!