today astrology:02 మార్చి 2020 సోమవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Mar 2, 2020, 7:24 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శారీరక శ్రమ అధికం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కార్యసాధనలో పట్టుదల ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికా రూపకల్పన చేస్తారు.  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చక్కని కృషి శీలత ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వాక్‌ చాతుర్యం తగ్గుతుంది. మాట విలువ తగ్గుతుంది. వాగ్దానాల వల్ల ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో గౌరవ హాని ఏర్పడుతుంది. నిల్వధనంపై దృష్టి పెరుగుతుంది. కిం సంబంధ లోపాలు పెరగే ఆలోచన. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. సంపాదనకు ప్రయత్నం. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శారీరక శ్రమ అధికం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కార్యసాధనలో పట్టుదల ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికా రూపకల్పన చేస్తారు.  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చక్కని కృషి శీలత ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం. నిత్యావసర ఖర్చులు పెరుగుతాయి. అన్నివిధాల ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. దేహసౌఖ్యం లోపిస్తుంది. సుఖంకోసం ఆలోచన పెరుగుతుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి ఆసక్తి పెరుగుతుంది. స్త్రీల ద్వారా ఆదాయం పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తి చేస్తారు. సంఘవ్యవహారాల్లో అనుకూత ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వృత్తిలో సంతోషం. అధికారులతో అనుకూలత. అధికారిక ప్రయాణాలు. అధికార సంబంధ సంతృప్తి ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం పెరుగుతుంది. రాచకార్యాలపై దృష్టి పెరుగుతుంది. పెద్దలంటే గౌరవం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విహార యాత్రలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన. ఆహారంలో జాగ్రత్త అవసరం. శాస్త్ర విజ్ఞానం పెంచుకునే ప్రయత్నం. దూరదృష్టి ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం. శ్రమలేనిఆదాయంపై దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడతారు. ఆకస్మిక ఇబ్బందులు ఉంటాయి. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సామాజిక అనుబంధాల్లో అనుబంధాల్లో అనుకూలత. భాగస్వాములతో సహకారం లభిస్తుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పదిమందిలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లలితా సహస్రనామ పారాయణ, అమ్మవారు జపం ముఖ్యం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక శ్రమ అధికం. గుర్తింపు లభిస్తుంది . పోటీల్లో ఒత్తిడితో గెలుపు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణ ఆలోచనలు తీరుతాయి. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంతాన సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువ. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. ఆత్మీయత తక్కువ అవుతుంది. లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. సంతృప్తి తక్కువ ఉంటుంది. సృజనాత్మకత లోపిస్తుంది. కళాకారులకు అనుకూలం. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాలవల్ల ఒత్తిడి. సుఖం కోసం ఆలోచిస్తారు.  మాతృసౌఖ్యం లోపిస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఉంటుంది.  విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : స్త్రీల ద్వారా సహకారం లభిస్తుంది. పరామక్రమం ఉంటుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. సంభాషణలు అనుకూలిస్తాయి. కమ్యూనికేషన్స్‌ వల్ల సంతృప్తి ఏర్పడుతుంది. ప్రచార, ప్రసార సాధనాలు లాభిస్తాయి. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

డా.ఎస్.ప్రతిభ

click me!