అదే రాశికి చెందిన మరో వృషభ రాశివారిని మాత్రం పూర్తిగా అర్థం చేసుకుంటారు. వారికి భరోసాగా నిలుస్తారు.
1.మేష రాశి...
మేష రాశివారి గురించి మాట్లాడటం కూడా వృషభ రాశివారికి నెచ్చదు. వారు మాట్లాడుతున్నా ప్లీజ్ ఆపేస్తారా అంటారు.
2.వృషభ రాశి..
వృషభ రాశివారు... అదే రాశికి చెందిన మరో వృషభ రాశివారిని మాత్రం పూర్తిగా అర్థం చేసుకుంటారు. వారికి భరోసాగా నిలుస్తారు.
undefined
3.మిథున రాశి..
మిథున రాశివారిని చూసి వృషభ రాశివారు అయ్యో... అని ఫీలౌతూ ఉంటారు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారిని వృషభ రాశివారు అమితంగా ఇష్టపడతారు. నువ్వు నాకోసమే పుట్టావు అన్నంతలా అభిమానిస్తారు.
5.సింహ రాశి..
సింహ రాశివారికి కోపం ఎక్కువ అనేది వృషభ రాశివారి అభిప్రాయం.
6.కన్య రాశి..
కన్య రాశివారిని వృషభ రాశివారు అమితంగా ఇష్టపడతారు. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడిగేస్తూ ఉంటారు.
7.తుల రాశి..
తుల రాశివారితో సరదగా గడపడం వృషభ రాశివారికి బాగా నచ్చుతుంది. సాయంత్రం సరదాగా బయటకు వెళదామా.. చిల్ అవుదామా అని అడుగుతూ ఉంటారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారిని చూస్తే వృషభ రాశివారు ఎక్కువగా కన్నీగీటుతూ ఉంటారు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారిని చూస్తే వృషభ రాశివారు సరదాగా పలకరించాలని అనిపిస్తూ ఉంటుంది.
10.మకర రాశి..
మకర రాశివారిని వృషభ రాశివారు ఎక్కువగా అభిమానిస్తారు. నువ్వు, నేను ఒకటే అనే భావన వారిలో కలుగుతుంది.
11.కుంభ రాశి..
కుంభ రాశివారంటే.... వృషభ రాశివారికి పెద్దగా నచ్చదు. వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు.
12.మీన రాశి..
మీన రాశివారితో వృషభరాశివారు స్నేహం చేయడానికి ఇష్టపడతారు.