ఎచ్చెర్లలో కళా వెంకట్రావు వెనుకంజ

By narsimha lodeFirst Published 23, May 2019, 10:13 AM IST
Highlights

టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు వెనుకంజలో ఉన్నారు.


శ్రీకాకుళం: టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు వెనుకంజలో ఉన్నారు.   ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం నుండి ఆయన మరోసారి పోటీ చేశారు.  1983, 1985, 1989, 2004 ఎన్నికలలో ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు శాసన సభ్యునిగా తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. 

2009 ఎన్నికల సమయంలో  అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఉణుకూరుకు బదులుగా  ఎచ్చెర్ల నుండి పోటీ చేశారు. 2014 నుండి  ఎచ్చెర్ల నుండి పోటీ చేసి  విజయం సాధించారు. ఈ దఫా కూడ ఆయన మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2019 నుండి ఎచ్చెర్ల నుండి  పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి చేతిలో కిమిడి కళా వెంకట్రావు వెనుకంజలో ఉన్నారు.

Last Updated 23, May 2019, 10:13 AM IST