టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్: అభ్యర్థుల జాబితాకు ఆమోదం

Published : Mar 14, 2019, 05:07 PM IST
టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్: అభ్యర్థుల జాబితాకు ఆమోదం

సారాంశం

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం గురువారం నాడు సాయంత్రం అమరావతిలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో టీడీపీ అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలపనున్నారు.  

అమరావతి: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం గురువారం నాడు సాయంత్రం అమరావతిలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో టీడీపీ అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలపనున్నారు.

ఇవాళ రాత్రికి  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి ఈ దఫా మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులను కూడ ఆహ్వానించారు.అభ్యర్థుల జాబితా విషయమై మంత్రులు, జిల్లా  పార్టీ అధ్యక్షులతో చంద్రబాబునాయుడు చర్చించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు