ఎన్డీటీవీ సర్వే- ఏపీ లోక్‌సభ: వైసీపీకి అత్యధిక స్థానాలు

Siva Kodati |  
Published : May 19, 2019, 07:22 PM IST
ఎన్డీటీవీ సర్వే- ఏపీ లోక్‌సభ: వైసీపీకి అత్యధిక స్థానాలు

సారాంశం

లోక్‌సభ ఎన్నికలపై ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టింది. జగన్ పార్టీ 17 స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయని తెలిపింది. 

తెలుగుదేశం పార్టీ: 8
వైసీపీ: 17
ఇతరులు: 0

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు, 25 లోక్‌సభ స్ధానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు