జనసేన మూడో జాబితా విడుదల: అభ్యర్థులు వీరే

Siva Kodati |  
Published : Mar 19, 2019, 07:42 AM IST
జనసేన మూడో జాబితా విడుదల: అభ్యర్థులు వీరే

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను జనసేన విడుదల చేసింది. 13 శాసనసభ స్ధానాలకు, మరో లోక్‌సభ స్థానానికి సంబంధించిన జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం అర్థరాత్రి విడుదల చేశారు.   

శాసనసభ అభ్యర్థులు:

టెక్కలి: కణితి కిరణ్‌కుమార్‌
పాలకొల్లు: గుణ్ణం నాగబాబు
గుంటూరు తూర్పు: షేక్‌ జియాఉర్‌ రెహ్మాన్‌
రేపల్లె: కమతం సాంబశివరావు
చిలకలూరిపేట: మిరియాల రత్నకుమారి
మాచర్ల: కె.రమాదేవి
బాపట్ల: పులుగు మధుసూదన్‌రెడ్డి
ఒంగోలు: షేక్‌ రియాజ్‌
మార్కాపురం: ఇమ్మడి కాశీనాథ్‌
గిద్దలూరు: బైరబోయిన చంద్రశేఖర్‌యాదవ్‌
ప్రొద్దుటూరు: ఇంజా సోమశేఖర్‌రెడ్డి
నెల్లూరు నగరం: కేతంరెడ్డి వినోద్‌రెడ్డి
మైదుకూరు: పందింటి మల్హోత్రా
కదిరి: సాడగల రవికుమార్‌ (వడ్డే రవిరాజు)

లోక్‌సభ అభ్యర్థులు:

ఒంగోలు: బెల్లంకొండ సాయిబాబా 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు