గోరంట్ల మాధవ్‌కు మరిన్ని చిక్కులు: హైకోర్టుకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం

Siva Kodati |  
Published : Mar 25, 2019, 01:10 PM IST
గోరంట్ల మాధవ్‌కు మరిన్ని చిక్కులు: హైకోర్టుకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం

సారాంశం

హిందూపురం వైసీపీ అభ్యర్థి, సీఐ గోరంట్ల మాధవ్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న దానిపై అనంతపురం జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఆయన వీఆర్ఎస్ తీసుకునే విషయంలో ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

రెండు చార్జ్ మెమోలు పెండింగ్‌లో ఉన్నందునే మాధవ్ వీఆర్ఎస్‌కు ఆమోదం తెలపలేదని ఏపీ పోలీస్ శాఖ న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. 
 
PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు